Vijay Devarakonda: మారిపోయిన విజయ్ దేవరకొండ..! రష్మిక అడిగినట్టే ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారే..
విజయ్ దేవరకొండ వెండి తెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగు పెట్టి.. కాలక్రమంలో నటుడిగా హీరోగా టాలీవుడ్ లో అభిమానులను సొంతం చేసుకున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో వెండి తెరపై చిన్న క్యారెక్టర్ తో అడుగు పెట్టిన విజయ్ దేవరకొండ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో క్యారెక్టర్ తో పేరు తెచ్చుకున్నాడు.
విజయ్ దేవరకొండ వెండి తెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగు పెట్టి.. కాలక్రమంలో నటుడిగా హీరోగా టాలీవుడ్ లో అభిమానులను సొంతం చేసుకున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో వెండి తెరపై చిన్న క్యారెక్టర్ తో అడుగు పెట్టిన విజయ్ దేవరకొండ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో క్యారెక్టర్ తో పేరు తెచ్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అడుగుపెట్టి..హీరోగా మొదటి హిట్ అందుకోవడమే కాదు.. ఈ సినిమా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ను అందుకుంది. ఇక 2017లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కాసారిగా స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. తన నటనతో ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

