Kota Srinivasa Rao: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(83) కన్నుమూత.. 750కి పైగా సినిమాల్లో..
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(83) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోన్న కోట శ్రీనివాసరావు.. ఇవాళ తెల్లవారుజామున 4గంటలకు తుదిశ్వాస విడిచారు. 750కి పైగా సినిమాల్లో నటించిన ఆయన.. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. ఇక కోట శ్రీనివాసరావు మృతిపై సినీ ప్రముఖుల సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(83) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోన్న కోట శ్రీనివాసరావు.. ఇవాళ తెల్లవారుజామున 4గంటలకు తుదిశ్వాస విడిచారు. 750కి పైగా సినిమాల్లో నటించిన ఆయన.. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. ఇక కోట శ్రీనివాసరావు మృతిపై సినీ ప్రముఖుల సంతాపం వ్యక్తం చేశారు. 1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావుకు.. బాల్యం నుంచే నాటకాలంటే చాలా ఆసక్తి ఉంది. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పని చేశారాయన. కాగా, ఇవాళే కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జరగనున్నాయి. మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబీకులు.
Follow Us
వైరల్ వీడియోలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

