Venkatesh: మళ్ళీ రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్ సెంటిమెంట్.. ఏకే 47తో రెడీ అవుతున్న వెంకీ మామా
వెంకటేష్ తన తదుపరి చిత్రం షూటింగ్‌ను ప్రారంభించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ డ్రామాకు ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాతో త్రివిక్రమ్ తన సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారికా & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయం తర్వాత కొంత విరామం తీసుకున్న ప్రముఖ నటుడు వెంకటేష్, తన తదుపరి చిత్రం షూటింగ్‌ను ప్రారంభించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోంది. బుధవారం ఈ సినిమా చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభమైంది. చిత్ర యూనిట్ ఈ సినిమా టైటిల్‌ను కూడా అధికారికంగా ప్రకటించింది. వెంకీ తాజా చిత్రానికి ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌తోనే చిత్ర బృందం సినిమా ఫ్లేవర్‌పై ఒక హింట్ ఇచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన చిత్రాలకు ఆ అక్షరంతో ప్రారంభమయ్యే టైటిళ్లను పెట్టే సెంటిమెంట్‌ను ఈ సినిమాతో మరోసారి కొనసాగిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Deepika Padukone: దీపిక మీద ఫైర్ అవుతున్న సౌత్ ఆడియన్స్.. ఎందుకు అంత కోపం ??
ఇప్పటి నుండే మొదలైన సమ్మర్ సినిమాల సమరం.. పోటీ మాములుగా లేదుగా
Sandeep Reddy Vanga: ఆ సినిమాతో సందీప్ రూలింగ్‌కు చెక్ పడినట్టేనా ??
Shah Rukh Khan: షారుక్ ఖాన్ సూపర్ హిట్ మూవీ సీక్వెల్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే
Pragathi: నన్ను చాలామంది ట్రోల్ చేశారు.. నేను నా గెలుపు తో సమాధానం చెప్పా
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే
నీ ‘సర్’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే

