Operation Valentine: చడీచప్పుడు కాకుండా OTTలో దూసుకుపోతున్న మెగా ప్రిన్స్.!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 1న రిలీజ్ అయి.. డీసెంట్ టాక్ తెచ్చుకుంది. డీసెంట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. ఎయిర్ ఫోర్స్ డ్రామాగా మొదటిసారి తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా ఇదే.. కొన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో పాటే.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వైపే అందర్నీ చూసేలా చేసింది.

Operation Valentine: చడీచప్పుడు కాకుండా OTTలో దూసుకుపోతున్న మెగా ప్రిన్స్.!

|

Updated on: Mar 24, 2024 | 10:54 AM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 1న రిలీజ్ అయి.. డీసెంట్ టాక్ తెచ్చుకుంది. డీసెంట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. ఎయిర్ ఫోర్స్ డ్రామాగా మొదటిసారి తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా ఇదే.. కొన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో పాటే.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వైపే అందర్నీ చూసేలా చేసింది. కానీ.. సడెన్ ట్విస్ట్ ఇస్తూ..చడీ చప్పుడు కాకుండా.. ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది ఆపరేషన్ వ్యాలెంటైన్ మూవీ. ఎస్ ! రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు, తమిళంలోనే కాకుండా ఇతర దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. స్ట్రీమింగ్ అవడమే కాదు అందరి నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చేలా కూడా చేసుకుంటోంది. ఇక సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, సందీప్ ముద్దా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం వరుణ్ మట్కా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us