Varalaxmi Sarathkumar: పేరు మార్చుకున్న వరలక్ష్మి భర్త నికొలాయ్‌

|

Jul 22, 2024 | 1:40 PM

నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సచ్‌దేవ్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు నికోలై సచ్‌దేవ్ ఎప్పటికీ గుర్తుండిపోయే కానుక ఇచ్చారట. అదేంటంటే.. పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయికి ఇంటిపేరు మారుతుంది. తన భార్య కూడా అలాగే తన పేరు మార్చుకోవాలనుకుందనీ అయితే అందుకు భిన్నంగా తన పేరుకు వరలక్ష్మి శరత్‌కుమార్‌ని యాడ్‌ చేసుకొని తనే ‘నికోలై వరలక్ష్మి శరత్‌కుమార్‌ సచ్‌దేవ్‌ గా మార్చుకుంటున్నట్లు సచ్‌దేవ్‌ తెలిపారు.

నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సచ్‌దేవ్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు నికోలై సచ్‌దేవ్ ఎప్పటికీ గుర్తుండిపోయే కానుక ఇచ్చారట. అదేంటంటే.. పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయికి ఇంటిపేరు మారుతుంది. తన భార్య కూడా అలాగే తన పేరు మార్చుకోవాలనుకుందనీ అయితే అందుకు భిన్నంగా తన పేరుకు వరలక్ష్మి శరత్‌కుమార్‌ని యాడ్‌ చేసుకొని తనే ‘నికోలై వరలక్ష్మి శరత్‌కుమార్‌ సచ్‌దేవ్‌ గా మార్చుకుంటున్నట్లు సచ్‌దేవ్‌ తెలిపారు. రేపు తన పిల్లలకు కూడా వరలక్ష్మి శరత్‌కుమార్‌ అనే పేరు వారసత్వంగా వస్తుందనీ అన్నారు. ఆమెకు తానిచ్చే గుర్తుండిపోయే కానుక ఇదేననీ తన భార్య మంచి నటి మాత్రమే కాదు, మంచి వ్యక్తి కూడా అని తెలిపారు. రోజు తన నుంచి ఓ కొత్త విషయం నేర్చుకుంటాననీ త్వరలోనే తమిళం కూడా నేర్చుకుంటాననీ అన్నారు. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తుందని స్పష్టం చేశారు సచ్‌దేవ్‌. అలాగే వరలక్ష్మి మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత నటిస్తావా? అని తనను చాలా మంది అడిగారనీ చెప్పుకొచ్చింది. దానికి తన భర్తే నటిస్తుందని సమాధానం చెప్పారని నికోలై తన ప్రేమ అయితే.. సినిమా తన జీవితం అని తెలిపింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాటర్‌ హీటర్‌ నీళ్లతో స్నానం చేస్తున్నారా ?? ఈ విషయాలు తెలిస్తే షాకే !!

అమెజాన్ లోని అరుదైన తెగను తరిమేశారా ??

ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకండి.. లాభాలు తెలిస్తే షాకవుతారు

‘శుభమా అని పెళ్లి చేసుకుంటే.. వీడెవడు మధ్యలో..’

చిన్నారులకు.. గోల్డెన్ ఛాన్స్.. ప్రభాస్ టీం బంపర్ ఆఫర్