వాటర్ హీటర్ నీళ్లతో స్నానం చేస్తున్నారా ?? ఈ విషయాలు తెలిస్తే షాకే !!
ప్రస్తుత వర్షాకాలంలో నీళ్లు కాచుకోవడానికి కొంతమంది గీజర్ ఉపయోగిస్తే, మరికొంతమంది గ్యాస్ స్టౌ వాడుతుంటారు. వీటిలో చాలామంది ఇళ్లలో ఎక్కువగా వాటర్ హీటర్నే వాడుతుంటారు. అందుబాటు ధరకు లభించడం, తక్కువ సమయంలో నీళ్లు వేడి కావడమే ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు! అయితే.. ఎలక్ట్రిక్ హీటర్ వాడడం వల్ల నీరు త్వరగా వేడెక్కడం అటుంచితే.. ఆ నీటితో స్నానం చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
ప్రస్తుత వర్షాకాలంలో నీళ్లు కాచుకోవడానికి కొంతమంది గీజర్ ఉపయోగిస్తే, మరికొంతమంది గ్యాస్ స్టౌ వాడుతుంటారు. వీటిలో చాలామంది ఇళ్లలో ఎక్కువగా వాటర్ హీటర్నే వాడుతుంటారు. అందుబాటు ధరకు లభించడం, తక్కువ సమయంలో నీళ్లు వేడి కావడమే ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు! అయితే.. ఎలక్ట్రిక్ హీటర్ వాడడం వల్ల నీరు త్వరగా వేడెక్కడం అటుంచితే.. ఆ నీటితో స్నానం చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ వేడి నీటితో స్నానం చేయడం వల్ల దురద, పొక్కులు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు. అలాగే ఎలక్ట్రిక్ హీటర్లు యూజ్ చేసేటప్పుడు గాలిలో కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు రిలీజ్ అవుతాయని చెబుతున్నారు. ఇవి తలనొప్పి, వికారం, శ్వాసకోశ సమస్యలకు దారితీయవచ్చంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఎలక్ట్రిక్ హీటర్తో బాగా వేడెక్కిన నీటితో స్నానం చేయడం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. గుండెపోటు, స్ట్రోక్ వంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ముప్పు పెరుగుతుందని సూచిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెజాన్ లోని అరుదైన తెగను తరిమేశారా ??
ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకండి.. లాభాలు తెలిస్తే షాకవుతారు
‘శుభమా అని పెళ్లి చేసుకుంటే.. వీడెవడు మధ్యలో..’
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

