Jr.NTR: ఫ్యాన్స్‌కు పండగే.. ఎన్టీఆర్ ట్రిపుల్ ధమాకా.!

|

May 08, 2024 | 9:40 PM

అప్పుడెప్పుడో... ఊరికే అప్డేట్స్ అడగొద్దంటూ ఫ్యాన్స్‌ను హెచ్చరించిన యంగ్ టైగర్.. ఇప్పుడు మాత్రం తన ఫ్యాన్స్‌ కు ట్రిపుల్ ధమాకా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఫ్యాన్స్ అడక్కపోయినా వారి ఆత్రాన్ని ఆరాటాన్ని అర్థం చేసుకుని... దేవర సినిమాలోని సాంగ్‌ అండ్ స్పెషల్ గ్లింప్స్‌ను..దాంతో పాటు.. వార్‌ సినిమా నుంచి తన ఫస్ట్ లుక్‌ను.. తన బర్త్‌ డే నాడు అంటే మే 20న రిలీజ్ చేయనున్నారట.

అప్పుడెప్పుడో.. ఊరికే అప్డేట్స్ అడగొద్దంటూ ఫ్యాన్స్‌ను హెచ్చరించిన యంగ్ టైగర్.. ఇప్పుడు మాత్రం తన ఫ్యాన్స్‌ కు ట్రిపుల్ ధమాకా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఫ్యాన్స్ అడక్కపోయినా వారి ఆత్రాన్ని ఆరాటాన్ని అర్థం చేసుకుని.. దేవర సినిమాలోని సాంగ్‌ అండ్ స్పెషల్ గ్లింప్స్‌ను.. దాంతో పాటు.. వార్‌ సినిమా నుంచి తన ఫస్ట్ లుక్‌ను.. తన బర్త్‌ డే నాడు అంటే మే 20న రిలీజ్ చేయనున్నారట. అడిషనల్‌గా ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన మరో అప్టేట్‌ను కూడా అదే రోజు తన ఫ్యాన్స్‌ కోసం రెడీ కూడా చేయిస్తున్నారట. తన ఫ్యాన్స్‌ విపరీతంగా ఖుషీ అయ్యేలా చేయనున్నారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.