Upasana Konidela: ఈ సంవత్సరం నా భర్త రామ్ చరణ్ దే.. అంటున్న ఉపాసన..

Updated on: Mar 07, 2023 | 9:50 AM

ప్రతీ మగాడి విజయం వెనకాల.. ఓ లేడీ వుంటుందనే సామెత ఎప్పటి నుంచో ఉంది. తరుచుగా వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు చెర్రీ ఉపాసన విషయంలో కూడా ఇదే సామెత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

ప్రతీ మగాడి విజయం వెనకాల.. ఓ లేడీ వుంటుందనే సామెత ఎప్పటి నుంచో ఉంది. తరుచుగా వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు చెర్రీ ఉపాసన విషయంలో కూడా ఇదే సామెత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. భర్తను తలుకుంటూ ఉపాసన తెగ పొంగిపోతోంది. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ భార్యగానే కాదు.. సామాజిక కార్యక్రమాల్లో.. అపోలో హస్పటల్స్ వ్యవహార్లో కూడా భాగమయ్యే ఉపాసన.. క్షణం తీరిక లేకుండా అన్నీ పనులను మేనేజ్ చేస్తుంటారు. దాంతో పాటే.. తన హబ్బీ రామ్‌ చరణ్ కు వెన్నంటి నిలుస్తుంటారు. రీసెంట్‌గా ఇండియా ఆవల జరిగిన ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లో కూడా ఆయన వెన్నంటే నడిచారు. ఫారెన్లో జరిగిన ప్రతీ ఈవెంట్లో ఇంటర్య్వూలో.. ఇంటర్నేషనల్ అవార్డు సెర్మనీలో ఆయనతోనే ఉన్నారు. చెర్రీని చీరప్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే తన హబ్బీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఉపాసన. ఈ ఇయర్ చెర్రీ నామ సంవత్సరం అంటూ చెప్పారు. తన హార్డ్‌ కోర్ ఫ్యాన్‌గా మారిపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: పాపం సానియా.. ఎంత పని చేసావు మహేషా..

Janhvi Kapoor: ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 లో మొత్తానికి జాన్వీనే పట్టారుగా !!

Manchu Manoj: తాళి కడుతూ.. ఏడ్చేసిన మనోజ్‌ !! ఎందుకంటే ??

JR NTR: అమెరికా పయనమైన తారక్‌.. ఇక హాలీవుడ్‌ షేకవడం పక్కా..

గంటలో పెళ్లి.. గుండెపోటుతో వధువు మృతి.. అయినా ఆగని వివాహం !!

Published on: Mar 07, 2023 09:50 AM