Tollywood: ది గ్రేట్ ఇండియన్ కింగ్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

|

Feb 09, 2024 | 7:59 PM

బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ సంజయ్‌ లీలా భన్సాలీతో ఓ మూవీ సైన్ చేశారట మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్. ఘజ్నవిడ్‌ జనరల్ అయిన ఘాజీ సలార్ మసూద్‌ను.. అతి తక్కువ సైన్యంతో వీరోచితంగా పోరాడి ఓడించిన.. 11th సెంచరీ కింగ్ సుహల్‌దేవ్‌గా చెర్రీ యాక్ట్‌ చేయబోతున్నారట. అయితే ఈ న్యూస్ ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది. ఈ కాంబోలో సినిమా అంటే.. ఇప్పటి వరకు ఉన్న రికార్డలన్నీ బద్దలే అనే మాట వస్తోంది.

\

పుష్ప2 ఎలా ఉండనుంది.? అని ఒక్కసారైనా అనుకునే ఉంటారు. అయితే అలా అనుకుంటున్న వారికి దిమ్మతిరిగే అప్డేట్ ఇచ్చారు ఈ మూవీ డైరెక్టర్ సుకుమార్. క్వాలిటీ, ఎమోషన్ పరంగా పుష్ప2 లో అదిరిపోయేలా ఉండనుందని.. అల్లు అర్జున్- ఫహాద్‌ ఫాజిల్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్‌ అందర్లో గూస్‌ బంప్స్‌ పుట్టిస్తాయని.. సుక్కు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడీ మాటలతో పుష్ప ది రూల్‌ను మరో సారి నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..