అసలు సీజన్ షురూ..కళ్ల ముందే రూ.1500 కోట్లు
సెప్టెంబర్ తర్వాత మళ్లీ ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త సీజన్ మొదలవనుంది. డిసెంబర్, జనవరిలో బాలకృష్ణ, చిరంజీవి, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ల చిత్రాలు రానున్నాయి. ఈ సినిమాల మొత్తం వ్యాపారం రూ.1500 కోట్లు ఉంటుందని అంచనా. ఈ భారీ సీజన్ సినీ వర్గాలకు ఎంత మేరకు లాభాలు తెస్తుందో చూడాలి. సెప్టెంబర్ నెల టాలీవుడ్‌కు గుర్తుండిపోయేలా సాగింది.
సెప్టెంబర్ నెల టాలీవుడ్‌కు గుర్తుండిపోయేలా సాగింది. ఆ తరువాత అక్టోబర్ మాత్రం అంతంతమాత్రంగానే గడిచిపోయింది. చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలైనా, భారీ విజయాలు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ నుంచి టాలీవుడ్‌లో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. రాబోయే ప్రాజెక్టుల వ్యాపారం సుమారు రూ.1500 కోట్ల వరకు ఉండటంతో సినీ వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో సెప్టెంబర్‌లోనే పంపిణీదారులు మంచి లాభాలు చూశారు. అప్పట్లో లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఓజీ చిత్రం కూడా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు డిసెంబర్ 5న అఖండ 2 తో కొత్త సీజన్ మొదలవుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Krithi Shetty: అప్ కమింగ్ సినిమాలపై ఆశలు పెట్టుకున్న కృతీశెట్టి
వానర యుద్ధం అంటే ఇదే.. భయంతో ప్రజలు పరుగో పరుగు
హే కోతి లెవ్! అది బండరాయి కాదే.. బట్టతల.. దిగు.. దిగు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

