Pawan Kalyan: కథలు రెడీ.. పవన్ రెడీగా ఉన్నారా
ఓజీ సినిమా భారీ విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్‌లో సినిమాల పట్ల కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గతంలో రాజకీయాలకే ప్రాధాన్యత అన్న పవర్ స్టార్, ఇప్పుడు కథలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. సుజీత్, సురేందర్ రెడ్డి, సముద్రఖని, త్రివిక్రమ్ వంటి దర్శకులు ఆయన కోసం మూడు-నాలుగు ప్రాజెక్ట్‌లను సిద్ధం చేస్తున్నారు. పవన్ డేట్స్ ఎప్పుడు ఇస్తారన్నదే ప్రస్తుతం ప్రధాన ప్రశ్న.
ఓజీ చిత్రం సాధించిన అద్భుత విజయం తర్వాత పవన్ కళ్యాణ్‌లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయడంతో, ఆయనకు సినిమాలపై తెలియని జోష్ వచ్చేసింది. గతంలో రాజకీయాలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ, సినిమాలకు దూరంగా ఉండాలని భావించిన పవర్ స్టార్, ఓజీ రెస్పాన్స్ చూశాక తన మనసు మార్చుకున్నారు. అందుకే ప్రస్తుతం ఆయన కోసం పలువురు దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Krithi Shetty: అప్ కమింగ్ సినిమాలపై ఆశలు పెట్టుకున్న కృతీశెట్టి
వానర యుద్ధం అంటే ఇదే.. భయంతో ప్రజలు పరుగో పరుగు
హే కోతి లెవ్! అది బండరాయి కాదే.. బట్టతల.. దిగు.. దిగు
Published on: Nov 10, 2025 05:41 PM
వైరల్ వీడియోలు
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

