Krithi Shetty: అప్ కమింగ్ సినిమాలపై ఆశలు పెట్టుకున్న కృతీశెట్టి
వరుస పరాజయాలతో కెరీర్ కష్టాల్లో పడిన కృతీ శెట్టి, అదృష్టాన్ని వెతుక్కుంటూ తమిళ చిత్రాలపై దృష్టి సారించారు. కార్తీ వా వాతియార్, ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, రవి మోహన్ జీనీ సినిమాల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలు తన కెరీర్‌ను గాడిలో పెడతాయని ఈ నటి ఆశిస్తున్నారు.
ఉప్పెన సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న కృతీ శెట్టి కెరీర్ ప్రస్తుతం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. తెలుగులో అవకాశాలు తగ్గిపోవడం, ఇతర భాషల్లోనూ ఆశించినంత విజయం దక్కకపోవడంతో, ఆమె ఇప్పుడు తన అప్‌కమింగ్ చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నారు. మలయాళంలో ఏఆర్ఎం మినహా ఇటీవల కాలంలో కృతీకి పెద్దగా విజయాలు లేవు. ప్రస్తుతం తమిళంలో మూడు చిత్రాలతో ఆమె బిజీగా ఉన్నారు. రవి మోహన్ సరసన నటించిన జీనీ చాలా కాలంగా వాయిదా పడుతుండగా, కార్తీతో కలిసి చేసిన వా వాతియార్ కూడా పెండింగ్‌లో ఉంది. దీపావళికి విడుదల కావాల్సిన ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఆలస్యమైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వానర యుద్ధం అంటే ఇదే.. భయంతో ప్రజలు పరుగో పరుగు
హే కోతి లెవ్! అది బండరాయి కాదే.. బట్టతల.. దిగు.. దిగు
ఈ సారి బైక్ మీద కాదు.. ఆటోలోనే రచ్చ రచ్చ చేసిన జంట..
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
సమంత కోసం ఎయిర్పోర్ట్కు రాజ్ నిడిమోరు వీడియో
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

