Kamal Haasan: బర్త్ డే సందర్భంగా నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై లోకనాయకుడి క్లారిటీ
వరుస పరాజయాలతో కొంత విరామం తీసుకున్న కమల్ హాసన్, తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు శుభవార్త తెలిపారు. గతంలో KH 237గా ప్రకటించిన తన తదుపరి ప్రాజెక్ట్‌కు KHAA అనే టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేశారు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనుంది.
వరుస ఫెయిల్యూర్స్‌తో డీలా పడిపోయిన లోకనాయకుడు కమల్ హాసన్ తన రాబోయే ప్రాజెక్ట్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విక్రమ్ విజయంతో ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించినా, ఆ తర్వాత ఇండియన్ 2 మరియు థగ్ లైఫ్ వంటి చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆయన కొంత విరామం తీసుకున్నారు. ఈ విరామ సమయంలో కమల్ హాసన్ తన తదుపరి చిత్రమైన KH 237 కోసం ప్రత్యేక శిక్షణ పొందారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వానర యుద్ధం అంటే ఇదే.. భయంతో ప్రజలు పరుగో పరుగు
హే కోతి లెవ్! అది బండరాయి కాదే.. బట్టతల.. దిగు.. దిగు
ఈ సారి బైక్ మీద కాదు.. ఆటోలోనే రచ్చ రచ్చ చేసిన జంట..
వైరల్ వీడియోలు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

