Mohanlal: మరింత ఆలస్యమవుతున్న మోహన్‌లాల్ డ్రీమ్
మోలీవుడ్ స్టార్ మోహన్‌లాల్ 500 కోట్ల కల నెరవేరేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మలయాళ చిత్రసీమలో 50, 100, 300 కోట్ల మార్కులను సాధించిన ఆయన, పాన్ ఇండియా చిత్రం వృషభతో ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తున్నారు. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనుల జాప్యం కారణంగా సినిమా విడుదల దీపావళి నుంచి నవంబర్ 6కు, ఆపై డిసెంబర్ 25కు వాయిదా పడింది.
మోలీవుడ్ నటుడు మోహన్‌లాల్ మలయాళ చిత్రసీమలో పలు రికార్డులను నెలకొల్పారు. ఒకప్పుడు చిన్న పరిశ్రమగా ఉన్న మలయాళ చిత్రాలకు పాన్ ఇండియా స్థాయిని తీసుకొచ్చారు. ఆయన నటించిన దృశ్యం సినిమా మలయాళంలో 50 కోట్ల మార్కును దాటిన తొలి చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత పులిమురుగన్ సినిమా 100 కోట్ల వసూళ్లు సాధించిన మొదటి మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. L2: ఎంపురాన్ చిత్రంతో 300 కోట్ల మార్కును కూడా మోహన్‌లాల్ పరిచయం చేశారు. ఇప్పుడు, ఆయన తదుపరి లక్ష్యం 500 కోట్ల క్లబ్‌లో చేరడం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Krithi Shetty: అప్ కమింగ్ సినిమాలపై ఆశలు పెట్టుకున్న కృతీశెట్టి
వానర యుద్ధం అంటే ఇదే.. భయంతో ప్రజలు పరుగో పరుగు
హే కోతి లెవ్! అది బండరాయి కాదే.. బట్టతల.. దిగు.. దిగు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

