Raj Tarun: జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
షార్ట్స్ ఫిల్మ్స్ చేసిన కుర్రాడు ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరో. ఒకప్పుడు యూట్యూబ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత హీరోగా రాణించినా.. కెరీర్లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. సరైన హిట్లు లేక ఇండస్ట్రీలో వెనకపట్టాడు. ఇక చాలా రోజుల తర్వాత భలే ఉన్నాడే సినిమాతో మన వస్తున్నాడు.
షార్ట్స్ ఫిల్మ్స్ చేసిన కుర్రాడు ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరో. ఒకప్పుడు యూట్యూబ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత హీరోగా రాణించినా.. కెరీర్లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. సరైన హిట్లు లేక ఇండస్ట్రీలో వెనకపట్టాడు. ఇక చాలా రోజుల తర్వాత భలే ఉన్నాడే సినిమాతో మన వస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా.. ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనే పెళ్లే చేసుకోను అంటూ చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు.
“జీవితంలో పెళ్లి మాత్రం చేసుకోవద్దు అని డిసైడ్ అయ్యాను. నాకు పెళ్లి, పిల్లలు వద్దు. ఇప్పుడు సింగిల్ గా సంతోషంగా ఉన్నాను. పెళ్లి విషయంలో మా నాన్న నా ఇష్టం అంటున్నారు. అమ్మ మాత్రం మొదట్లో అడిగింది. కానీ ఇప్పుడు నా ఇష్టం అని వదిలేసింది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పట్లో పెళ్లి అనే ఆలోచనలు మాత్రం లేవని తేల్చేశాడు. ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్ వయసు 31 సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్నాడు. ఉయ్యాలా జంపాలా తర్వాత రాజ్ తరుణ్ నటించిన సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
![గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్. గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/a-mechanic-injured-due-to-bus-tyre-burst-when-filling-air-video-viral.jpg?w=280&ar=16:9)
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్.
![వేటాడిన ఉక్రెయిన్ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్ సైనికులు.! వేటాడిన ఉక్రెయిన్ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్ సైనికులు.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/north-korean-soldiers-backstep-from-ukraine-drone-attack-video-viral.jpg?w=280&ar=16:9)
వేటాడిన ఉక్రెయిన్ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్ సైనికులు.!
![మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.! మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/heavy-snowfall-on-manali-national-highway-roads-video-goes-viral.jpg?w=280&ar=16:9)
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
![ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.! ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/young-farmer-great-idea-is-chamanthi-flower-cultivation-with-led-bulbs-in-annamayya-district-video.jpg?w=280&ar=16:9)
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
![రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్.! టెలికాం కంపెనీలకు ఆదేశం.. రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్.! టెలికాం కంపెనీలకు ఆదేశం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/good-news-for-dual-sim-users-special-recharge-plans-available-details-video.jpg?w=280&ar=16:9)
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
![విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్.. విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/a-man-serving-chai-in-indigo-flight-video-viral.jpg?w=280&ar=16:9)
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
![పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్.. సీన్ కట్ చేస్తే.. వీడియో పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్.. సీన్ కట్ చేస్తే.. వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/the-iphone-accidentally-fell-into-the-gods-hundi-while-by-mistake-video.jpg?w=280&ar=16:9)
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్.. సీన్ కట్ చేస్తే.. వీడియో
![సన్నీ లియోన్ అకౌంట్లోకి ప్రభుత్వ పథకం నిధులు..! సన్నీ లియోన్ అకౌంట్లోకి ప్రభుత్వ పథకం నిధులు..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/chhattisgarh-govt-scheme-money-deposited-in-sunny-leone-account-every-month-videoc.jpg?w=280&ar=16:9)