Writer Prasanna Kumar Interview : అంత ఈజీ కాదు.. అవకాశాలనేవి దొరకవు.. రైటర్ ప్రసన్న కుమార్ ఇంటర్వ్యూ..

Edited By: TV9 Telugu

Updated on: Jun 16, 2025 | 2:59 PM

రైటర్స్ అందర్లో ఈ రైటర్ వేరు..! గంభీరంగా కనిపిస్తారు.. బేస్ వాయిస్‌తో మాట్లాడతారు..! కానీపేపర్ పై పెన్ను పెట్టాడు.. నవ్వులు పూయిస్తాడు! మజాక్ చేయడంలేదు.. మజాకా సినిమా చూశా కాబట్టే చెబుతున్నా...ఆయన ఎవరో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఆయనే ప్రసన్న కుమార్ బెజవాడ. ది టాలీవుడ్ స్టార్ రైటర్!

01.Here is my 1st Q.మజాకా సినిమా మీరు అనుకున్నంత విజయాన్ని అందుకుందా.? ఇంతకు మించి ఎక్స్‌పెట్ చేశారా.?

02.ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది?

03.కలెక్షన్స్‌తో.. ప్రొడ్యూసర్ , డిస్ట్రిబ్యూటర్ హ్యాపీనా?

04.Ak Entertainers అనిల్ సుంకర – ఏజెంట్ , భోళా శంకర్ లాస్‌ను ఈ సినిమా బ్యాలెన్స్ చేసిందా?

05.ఏజెంట్ సినిమా విషయంలో ఎక్కడ తేడా కొట్టింది అంటారు?

06.మరి భోళా శంకర్ రిజెల్ట్ పై మీ అనాలసిస్ ఏంటి?

07. పాన్ ఇండియా, OTT వల్ల పోను పోను.. రిమేక్స్ అనేవి ఉండవంటారా?

08.తండ్రీ – కొడుకుల లవ్‌ స్టోరీ అనే థాట్ ఎలా?

09. ఈ స్టోరీ ఎప్పుడు రాశారు? సందీప్ కిషనే ఫస్ట్ ఛాయిసా?

10.సందీప్ తో మీ పరిచయం ఎలా? నక్కినతో మీ పరిచయం ఎలా?

11.రావు రమేష్ క్యారెక్టర్‌ను వేరే స్టార్ హీరో చేస్తే.. సినిమా వేరే లెవల్‌కు వెళ్లేది కదా? బిగ్ స్టార్స్‌కు చెప్పలేదా?

12.నాగ్ చేసుంటే మరో ‘మనం’ సినిమా అయ్యేదేమో?

13. మన్మథుడు అన్షు ను తీసుకురావాలనే ఆలోచన ఎవరిది?

14. ‘మా సినిమాలో 80 శాతం మంచి ఉంది. 10 శాతం చెడుంది’
అలా ఎందుకు అన్నాడు? ఆ చెడు ఏంటి?

15.ఆఫ్టర్ మజాకా రిలీజ్‌.. ఫస్ట్ కాల్?

16. ఆఫ్టర్ మజాకా రిలీజ్‌! మీరు విన్న నెగెటివ్ కామెంట్? పాజిటివ్ కామెంట్?

17. మీ స్టోరీలు ఎక్కువగా మామ- అల్లుడి చుట్టే తిరుగుతున్నాయి? వర్కవుట్ అవుతున్నాయి కాబట్టి అవే రాస్తున్నారా?

18.మీ మామతో రిలేషన్ ఎలా ఉంటది? మీ సినిమా స్టోరీలానే ఉంటుందా?

19. రైటర్‌గా సక్సెస్ అయ్యారు? మరి డైరెక్షన్ ఎప్పుడు?

20.ప్రయత్నాలు మొదలెట్టారా?

21. క్రెడిట్ పరంగా మిమ్మల్ని ఎప్పుడూ ఏ డైరెక్టర్ ఇబ్బంది పెట్టలేదా?

22.ఘోస్ట్ రైటర్‌గా ఏ సినిమాకైన పని చేశారా?

23.డైరెక్టర్‌గా మారితే మీరు ఫస్ట్ ప్రిఫర్ చేసే హీరో?

24. డైరెక్షన్‌తో ఆపేస్తారా? లేక హీరాగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా – కమెడియన్ గా స్క్రీన్‌ ఎక్కుతారా?

Published on: Mar 09, 2025 12:44 PM