TOP 9 ET: పుష్ప2 ఇక అవనట్టే! | ఒకే వీడియోలో ఇద్దరూ…తట్టుకోలేక ఏడ్చేసిన సమంత.

భారీ ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్. ఆ ట్విస్ట్ కూడా స్వీట్గా.. క్రేజీగా.. బన్నీ ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేస్తుంది ఇప్పుడు. ఇంతకీ డైరెక్టర్‌ సుకుమార్ ఇచ్చిన హింట్ ఏంటంటే! పుష్ప సినిమాను ఆయన ఓ ఫ్రాంచైజ్‌లా తెరకెక్కించనున్నారట. అంటే పార్ట్ 1,2 మాత్రమే కాదు.. బన్నీ హింట్ ఇచ్చినట్టు 3 మాత్రమే కాదు..! 4,5,6 అలా.. అలా.. తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. తను రీసెర్చ్‌ చేసిన కంటెంట్‌ ఎలాగూ భారీగానే ఉండడం. పుష్పకు క్రేజ్ విపరీతంగా ఉండడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారట సుక్కు.

TOP 9 ET: పుష్ప2 ఇక అవనట్టే! | ఒకే వీడియోలో ఇద్దరూ...తట్టుకోలేక ఏడ్చేసిన సమంత.

|

Updated on: Feb 21, 2024 | 8:44 PM

01.sukumar: భారీ ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్ పుష్ప సినిమా ఇక అవనట్టే!

భారీ ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్. ఆ ట్విస్ట్ కూడా స్వీట్గా.. క్రేజీగా.. బన్నీ ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేస్తుంది ఇప్పుడు. ఇంతకీ డైరెక్టర్‌ సుకుమార్ ఇచ్చిన హింట్ ఏంటంటే! పుష్ప సినిమాను ఆయన ఓ ఫ్రాంచైజ్‌లా తెరకెక్కించనున్నారట. అంటే పార్ట్ 1,2 మాత్రమే కాదు.. బన్నీ హింట్ ఇచ్చినట్టు 3 మాత్రమే కాదు..! 4,5,6 అలా.. అలా.. తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. తను రీసెర్చ్‌ చేసిన కంటెంట్‌ ఎలాగూ భారీగానే ఉండడం. పుష్పకు క్రేజ్ విపరీతంగా ఉండడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారట సుక్కు.

02.Samantha: ఓకే వీడియోలో ఇద్దరూ.. తట్టుకోలేక ఏడ్చేసిన సమంత.

ఫ్యాన్స్‌ తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఎవరినైనా విజువల్‌గా కలపగలరు. వారి క్రేజీ ఐడియాలతో నెట్టింట వైరల్ కాగలరు. ఇప్పుడు కొంత మంది సమంత- నాగచైతన్య ఫ్యాన్స్ కూడా అదే చేశారు. లవర్స్‌ డే రోజు నాగచైతన్య, సాయి పల్లవి చేసిన తండేల్ రీల్లో.. సాయిపల్లవి ప్లేస్‌లో సమంతను రీప్లేస్‌ చేసి.. ఆ వీడియోను రీ క్రియేట్ చేశారు. అయితే ఈ వీడియోలో నాగచైతన్య ‘బుజ్జితల్లి’ అని చెబుతుంటే.. సమంత ఏడ్వడం ఇప్పుడు అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. వీరిద్దరూ మళ్లీ కలిస్తే బాగుండు కదానే కామెంట్ వచ్చేలా చేస్తోంది.

03.trisha: ఒక రాత్రికి 24 లక్షలు.. త్రిషపై మరో వివాదం

హీరోయిన్ త్రిషపై అన్నాడీఎంకే నేత ఏవీ రాజు చేసిన ఛీప్ కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. గతంలో గౌవత్తూరులో త్రిష ఓ ఫంక్షన్‌కు హాజరైందని.. ఆమెను చూసిన స్థానిక ఎమ్మేల్యే వెంకటాచలం ఆమెపై మనసు పడి.. ఒక్క రోజుకు 25లక్షలు చెల్లించి ఆమెతో గడిపాడని.. అన్నాడీఎంకే నేత కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అయితే ఆయన కామెంట్స్‌ పై త్రిష ఇంకా రియాక్టవకపోవడం.. హీరో విశాల్ నిదే నిజమన్నట్టు ఓ ట్వీట్ చేయడంతో.. కోలీవుడ్‌లో ఇదో బిగ్ ఇష్యూగా మారింది ఇప్పుడు.

04.Navadeep: నవదీప్ అన్న ఒక్క మాటకి.. రెచ్చిపోయిన ఐకాన్ స్టార్ ఫ్యాన్స్

ఒక్క మాట చాలు.. మనల్ని ఎగ్టైట్ అయ్యేలా చేయడానికి. మనలో అడ్రినలిన్ రష్ పెరగడానికి. ‘మన హీరోరా…’ అని… గుండెలు బాదుకోడానికి! ఇక ఆ మాటే రీసెంట్‌గా ఆపరేషన్‌ వ్యాలెంటైన్ ట్రైలర్ ఈవెంట్‌లో నవదీప్‌ నోటి నుంచి వచ్చింది. ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ సిక్స్ పాక్ చేసిన బన్నీ’.. అని నవదీప్ నోటి నుంచి వచ్చిన ఆ ఒక్క మాటే ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‌ మెంట్ పుట్టించింది. నవదీప్‌ డైలాగ్‌ను.. బన్నీ సిక్స్‌ ప్యాక్ ఫోటోలను నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తోంది.

05.sandeep reddy vanga: ప్రౌడ్ మూమెంట్..! ఇండియన్‌ బెస్ట్ డైరెక్టర్‌గా తెలుగు డైరెక్టర్

మొన్నటి మొన్న యానిమల్ సినిమా సెన్సేషనల్ టాక్‌తో నెట్టింట వైరల్ అయ్యారు. ఆ తరవాతు ఆ మూవీ పై వచ్చిన విమర్శలతో.. ఆ విమర్శలపై తన రియాక్షన్తో అంతటా హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇప్పుడు దాదాసాహెబ్ పాల్కే బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డ్‌ అందుకున్నందుకుని త్రూ అవుట్ ఇండియా ట్రెండ్ అవుతున్నారు సందీప్ రెడ్డి వంగా! ఎస్ ! రీసెంట్‌గా చాలా గ్రాండ్‌గా దాదాసాహెబ్ పాల్కే అవార్డ్‌ సెర్మనీ జరిగింది. ఈ వేడుకలో బెస్ట్ డైరెక్టర్‌గా యానిమల్‌కు గాను అవార్డ్‌ అందుకున్నారు మన తెలుగు డైరెక్టర్.

06.Samantha: అస్తమానం అదే టాపికా.? చైతన్య పరువేనా టార్గెట్?

యాక్షన్ వెనకే రియాక్షన్ ఉంటుందంటారు. యాక్షన్ లేనిదే రియాక్షన్ రాదంటున్నారు. సమంత విడాకుల విషయంలో నాగ చైతన్య ఫ్యాన్స్ కూడా ఇదే అంటున్నారు. సంవత్సరం మొత్తం విడాకులతో సఫర్ అయ్యావ్‌ సరే.. ఆ విడాకుల టాపిక్‌ను అస్తమానం ఎత్తడం అవసరమా అంటూ సమంతను చై ప్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఆ టాపిక్‌తో తమ హీరో నాగచైతన్యను ఇబ్బంది పెట్టడం తగునా అంటూ.. సమంత తీరును విర్శిస్తున్నారు. సింపతీ కోసమో.. లేక జనాల నోళ్లలో నానేందుకో.. ఇలా చేయడం లేదు కదా? అంటూ.. తమ కామెంట్స్‌లలో ఈ స్టార్ హీరోయిన్‌ను దెప్పిపొడుస్తున్నారు.

07. Nikhil: తండ్రైన టాలీవుడ్‌ స్టార్ హీరో

టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ తండ్రయ్యారు. ఇవ్వాళ ఉదయం అంటే ఫిబ్రవరి 21 ఉదయం.. నిఖిల్ వైఫ్ పల్లవి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఇదే ఇషయాన్ని అటు నిఖిల్ కానీ.. పల్లవి కానీ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. హీరో నిఖిల్ తన కొడుకును ముద్దాడుతున్న ఫోటో ఒకటి బయటికి వచ్చింది. నెట్టింట వైరల్ అవుతోంది.

08. balayya: సినిమాలకు బ్రేక్..? ఇక కాసుకోండ్రా అబ్బాయిలు..

అసలు గ్యాబ్ అనేదే లేకుండా.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ పోతున్న బాలయ్య.. ఇప్పుడు ఆ సినిమాలకు .. షూట్లకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఏపీ ఎలక్షన్ సమీపిస్తుండడంతో… తన ఫోకస్ కాస్త అటు వైపుకు మళ్లించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రజలలో తిరుగుతూ.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తున్నారు.

09.Shahid kapoor – kareena: స్టార్ హీరోకు అవమానం అది కూడా ప్రేయసి చేతుల్లోనే…

ప్రేమ గుడ్డిది.. ఎడ్డిది.. పిచ్చిది.. మాత్రేమే కాదు.. దాంతో పాటే కనికరం లేనిది. పర్టిక్యులర్ ఎక్స్‌పైరీ డేట్ ఉన్నది. ఇక ఈ లైన్‌నే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా మరో సారి ఫ్రూఫ్‌ చేసింది. కెరీర్ బిగినింగ్‌లో.. తన కో స్టార్ షాహిద్‌ కపూర్‌ను పనిగట్టుకుని మెంటపడి.. ప్రేమించి.. ముగ్గులోకి దింపిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఆల్‌ ఆఫ్ సడెన్‌గా బ్రేకప్ అంటూ సైడ్ అయిపోయింది. తన కంటే ఏజ్‌లో చాలా పెద్దవాడైన మరో స్టార్ హీరో సైఫ్‌ను పెళ్లి చేసుకుంది. ఇక రీసెంట్‌గా దాదాసాహెబ్ పాల్కే అవార్డ్స్‌లో.. తన మాజీ ప్రియుడు షాహిద్ ఎదురు పడగా.. కనీసం మినిమ్‌ కర్టసీ లేకుండా.. ఇగ్నోర్ చేస్తూ వెళ్లిపోయింది. షాహిద్ హాయ్‌ చెప్పేందుకు ట్రై చేసినా.. అక్కడి నుంచి హడావిడిగా జారుకుంది. ఈ వీడియోతో మరో సారి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది బెబో..!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!