AP Movie Ticket Prices: తాడేపల్లికి టాలీవుడ్ ప్రముఖులు.. సీఎం జగన్ తో భేటీ..(లైవ్ వీడియో)
Tollywood : టాలీవుడ్ సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు మరి కాసేపట్లో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు బయలుదేరనున్నారు సినీ పెద్దలు.. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరనుంది టాలీవుడ్ బృందం.
Published on: Feb 10, 2022 09:04 AM
వైరల్ వీడియోలు
Latest Videos