TOP 9 ET News: పుష్ప2 టీజర్‌పై బిగ్ అనౌన్స్‌మెంట్ | చరణ్‌కు అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చిన ఉపాసన-ఎన్టీఆర్
అల్లు అర్జున్ కనిపించినప్పుడల్లా.. అందర్లో ఒకటే ఆలోచన! పుష్ప2 టీజర్.. ట్రైలర్ ఎప్పుడని? ఈ సినిమా ఎలా ఉండబోతుందని? అయితే ఈ ఆలోచన ముగిసే టైం వచ్చేసింది. పుష్ప2 నుంచి టీజర్ వస్తోంది. ఐకాన్ స్టార్ బర్త్ డే ఏప్రిల్ 8 న పుష్ప2 టీజర్ వస్తుందని .. ఈ మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. తను అన్ ఇంటెన్షనల్ గా ఇచ్చిన అప్డేట్‌తో... పుష్ప2 ను మరోసారి నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాడు.
అల్లు అర్జున్ కనిపించినప్పుడల్లా.. అందర్లో ఒకటే ఆలోచన! పుష్ప2 టీజర్.. ట్రైలర్ ఎప్పుడని? ఈ సినిమా ఎలా ఉండబోతుందని? అయితే ఈ ఆలోచన ముగిసే టైం వచ్చేసింది. పుష్ప2 నుంచి టీజర్ వస్తోంది. ఐకాన్ స్టార్ బర్త్ డే ఏప్రిల్ 8 న పుష్ప2 టీజర్ వస్తుందని .. ఈ మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. తను అన్ ఇంటెన్షనల్ గా ఇచ్చిన అప్డేట్‌తో… పుష్ప2 ను మరోసారి నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాడు. పిల్లలకు చిన్నా చితకా గిఫ్టులు మనం ఇస్తామేమో.. కానీ స్టార్ సెలబ్రిటీలు అలా కాదుగా.. వాళ్లు ఎలాగైనా వేరేలెవల్ గిప్ట్స్ ఇస్తారు. బాలీవుడ్ యానిమల్ రణ్బీర్ అండ్ ఆలియా కూడా అదే చేశారు. ఈ స్టార్ కపుల్ 250 కోట్లు పెట్టి.. ముంబాయ్‌లో నిర్మించుకుంటున్న తమ ఇంటిని కూతురు రాహాకి గిఫ్ట్ గా ఇస్తున్నారట. ఈ ఇంటిని తన కూతురు పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించనున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంతకీ ప్రెగ్నెంటా ?? కాదా ?? కన్ఫూజ్ చేసిన స్టార్ హీరోయిన్
Rashmika Mandanna: పైకి మాత్రమే పార్టీలు.. మళ్లీ ఇంట్లో ఒకటే..
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

