TOP 9 ET News: జక్కన్న కిర్రాక్ ప్లాన్ !! ఈ సారి హాలీవుడ్ షేకవ్వడం పక్కా
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈయన ఫోకస్ అంతా ఇప్పుడు ఈ సినిమాపైనే ఉంది. అయితే బన్నీ తర్వాతి సినిమా దర్శకుల లిస్టులో ఎవరున్నానేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఈ జాబితాలో ప్రముఖంగా లోకేష్ కనకరాజ్ పేరు వినిపించింది. కానీ అందులో నిజం లేదు.. లోకేష్‌తో బన్నీ సినిమా లేదని తేలిపోయింది.
జస్ట్ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే వారణాసి సినిమాను గ్లోబల్ ట్రాటర్ ప్రాజెక్ట్‌గా మలిచిన జక్కన్న.. ఇప్పుడో మరో నయా ప్లాన్‌ను డిజైన్ చేస్తున్నారట. తన ట్రిపుల్ ఆర్ సినిమాతో… గ్లోబల్ రేంజ్‌లో పేరు తెచ్చుకున్న తారక్, చరణ్‌ను.. వారణాసి ప్రమోషన్స్ కోసం వాడుకోనున్నారట. మహేష్‌తో, రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో కలిసి వారణాసి ప్రమోషన్స్‌లో భాగంగా గ్లోబల్ టూర్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందంటూ థింక్ చేస్తున్నాడట. ఒక వేళ ఇదే కనుక పాజిబుల్ అయితే.. వారణాసి మూవీ హాలీవుడ్‌లో మరో సెన్సేషన్ అవ్వడం, జక్కన్న డైరెక్షన్ అండ్ టేకింగ్‌కు హాలీవుడ్ మరోసారి షేక్ అవ్వడం పక్కా అనే కామెంట్ వస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manchu Lakshmi: వాళ్ల వల్ల నేను అనుభవించిన బాధ.. నా ఒక్కదానికే తెలుసు
మంగ్లీని పచ్చి బూతులు తిడుతూ వీడియో.. దెబ్బకు జైల్లో పెట్టించిన సింగర్
Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర
Cyclone Ditwah: దూసుకొస్తున్న ‘దిట్వా’.. టార్గెట్ ఏపీ, తమిళనాడు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

