TOP 9 ET News: రూటు మార్చిన చరణ్‌.. త్రివిక్రమ్‌ వైపు అడుగులు..

Updated on: May 29, 2025 | 3:28 PM

రాజమౌళికి బిగ్ ఝలక్ తగిలింది. తన ఎస్ ఎస్ ఎమ్‌బీ 29 సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ స్టార్ నటుడు నానా పాటేకర్‌ను తీసుకోవాలనుకున్న జక్కన్నకు భంగపాటు కలిగింది. ఆ క్యారెక్టర్‌ చేయడానికి నానా పాటేకర్ నో చెప్పాడని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది.  దాంతో పాటే రాజమౌళి - మహేష్ కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ సినిమాను నానా పాటేకర్ వద్దనుకోవడం ఇప్పుడు ఫిల్మ్ పెటర్నిటీలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతోంది.

రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నారు. దీని తర్వాత సుకుమార్ సినిమా కూడా ఉంది. అయితే ఈ మధ్యలో చరణ్ మరో సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది.త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ కాంబినేషన్‌పై క్లారిటీ రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆయనకు రూ.150 కోట్లు.. ఈయనకు రూ.50 కోట్లు.. దిమ్మతిరిగే రెమ్యునరేషన్లు

నాకు క్యాన్సర్‌ వచ్చింది.. నా కోసం ప్రార్థించండి.. తన రిక్వెస్ట్‌తో కన్నీళ్లు పెట్టించిన నటి

స్పోర్ట్స్‌ కార్ కొన్న యానిమల్ బ్యూటీ! దాని ధర కోట్లలోనే..

పెద్ద హీరోయినేమీ కాదు.. అయినా గుడ్డి కట్టి అభిమానిస్తున్న జనం

వాంతులు, కడుపునొప్పితో బాధపడిన మహిళ.. సీటీ స్కాన్‌ చేసిన వైద్యులకు షాక్