TOP 9 ET News: చరణ్ సార్…! కరువు తర్వాత వరదా.. | షాకింగ్ న్యూస్ఆగిన దేవర షూటింగ్
కరువు తర్వాత వరద అన్నట్టు... గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ఇప్పుడు కుప్పులు తెప్పలుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ మూవీ టీజర్ చెర్రీ బర్త్ డే రోజు అంటే మార్చ్ 27న వస్తుందంటూ.. ఓ న్యూస్ రెండు రోజుల క్రితం బయటికి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన మరో న్యూస్ కూడా ఇండస్ట్రీ ఇంటి నుంచి లీకైపోయింది. ఈ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ అవుతుందంటూ ఆ న్యూస్ చెబుతోంది. కానీ ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే..
కరువు తర్వాత వరద అన్నట్టు… గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ఇప్పుడు కుప్పులు తెప్పలుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ మూవీ టీజర్ చెర్రీ బర్త్ డే రోజు అంటే మార్చ్ 27న వస్తుందంటూ.. ఓ న్యూస్ రెండు రోజుల క్రితం బయటికి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన మరో న్యూస్ కూడా ఇండస్ట్రీ ఇంటి నుంచి లీకైపోయింది. ఈ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ అవుతుందంటూ ఆ న్యూస్ చెబుతోంది. కానీ ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ! ఇవన్నీ అన్ అఫీషియల్ అనీ…! అందరూ అనుకుంటున్నట్టు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ జెట్ స్పీడ్‌లో ఏం జరగట్లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే.. ఆపసోపాలు పడుతూ.. ఆగుతూ.. నడుస్తోంది. అందుకు కారణం ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇంకా సాంగ్స్ కంపోజ్ చేయకపోవడమే అని తెలుస్తోంది. ఇప్పటికే ఓ సాంగ్ కోసం.. జాతర సెట్టు వేసిన ఈ మూవీ టీం.. అనురుద్ ఇచ్చే సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారట. ఎంతకీ ఆ సాంగ్ రాకపోవడంతో.. ఈ గ్యాప్‌లో తారక్ వార్ 2 కు షిఫ్ట్ అవుతున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇజ్రాయెల్- హమాస్ మధ్య సంధి !! బైడెన్ కీలక వ్యాఖ్యలు
48 కోడిగుడ్ల కోసం ఆశపడి 48 వేలు పోగొట్టుకున్న మహిళ
వంద రూపాయిలకే గ్రాము బంగారం..రూ.10 లకే కేజీ వంటనూనె..
మారిన సూర్యకిరణాల యాంగిల్.. స్లిమ్‌లోని బ్యాటరీ మళ్లీ చార్జ్
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి

