TOP 9 ET News: డ్రాగన్‌గా వస్తోన్న NTR! | అసెంబ్లీలో తమ్ముడిని చూసి.. అన్న ఎమోషనల్
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ను పరిశీలుస్తున్నారు. ఈ సినిమాలో తారక్ క్యారెక్టర్‌లో నెగెటివ్ షేడ్స్ ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. అందుకే క్యారెక్టర్‌కు తగ్గట్టుగా చెడుకు, క్రూరత్వానికి సింబల్ అయిన డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. కల్కి 2898 ఏడీ సినిమాను లెంగ్తీ రన్ టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ను పరిశీలుస్తున్నారు. ఈ సినిమాలో తారక్ క్యారెక్టర్‌లో నెగెటివ్ షేడ్స్ ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. అందుకే క్యారెక్టర్‌కు తగ్గట్టుగా చెడుకు, క్రూరత్వానికి సింబల్ అయిన డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. కల్కి 2898 ఏడీ సినిమాను లెంగ్తీ రన్ టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రామలు పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా నిడివి విషయంలో క్లారిటీ వచ్చింది. మూడు గంటల 56 సెకన్ల నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 27న కల్కి 2898 ఏడీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటీష్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన 21వ శతాబ్దపు 25 బెస్ట్ ఫిలిమ్స్ లిస్ట్‌లో కాలాకు స్థానం దక్కింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కీలక పాత్రలో నటించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమరుడైన తండ్రికి చిన్నారి వాయిస్ మెసేజ్‌లు
Ganga River: రూటు మార్చిన గంగా నది .. కారణమేంటంటే ??
సబ్బులు, హెయిర్ ఆయిల్స్ ధరలు పైపైకి
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

