TOP 9 ET News: అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు

Updated on: Jun 20, 2025 | 3:50 PM

ఈ మధ్య సినిమాల బడ్జెట్స్‌ ప్రొడ్యూసర్ల చేతిలో ఉండడం లేదనే కామెంట్ ఉంది. ఇదే కామెంట్ ధనుష్, నాగార్జున కుబేర విషయంలో జరిగిందనే టాక్ ఫిల్మ్ సర్కిల్లో నడుస్తోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో.. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ మూవీకి.. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చయిందట. దీంతో ఈ మూవీ బడ్జెట్‌ మొత్తంగా 150 కోట్లకు చేరిందట. ఇక శాటిలైట్ రైట్స్ ద్వారా ఇప్పటికే రూ.47 కోట్ల దాకా వచ్చాయని నిర్మాత సునీల్ నారంగ్ చెప్పారు.

ఎట్ ప్రజెంట్ కన్నప్ప ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న మంచు విష్ణు.. ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలోనే ఓ షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. అప్పుడెప్పుడో అల్లు అర్జున్ , రానా కలిసి.. హీరోలందరి కోసం ఓ గ్రూప్ క్రియేట్ చేశారని చెప్పిన విష్ణు.. ఆ గ్రూప్ నుంచి తాను ఎప్పుడో బయటికి వచ్చేశా అంటూ చెప్పారు. కొంత కాలం గ్రూప్‌లో యాక్టివ్‌గానే ఉన్నప్పటికీ.. ఆ గ్రూప్‌లో హీరోయిన్స్‌ను కూడా యాడ్‌ చేశారని..దాంతో మెసేజెస్‌ చేయడానికి తనకు కాస్త బిడియంగా అనిపించి.. గ్రూప్‌ నుంచే బయటికి వచ్చేశా అంటూ చెప్పాడు. ఇప్పుడీ మాటలతో నెట్టింట వైరల్ కూడా అవుతున్నాడు విష్ణు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్

RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్

ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు

మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్

మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు