TOP 9 ET News: పుష్ప రాజ్ ధాటికి అల్లాడిపోతున్న యూట్యూబ్! | బన్నీ ఇంటి దగ్గర జాతరే జాతర
టాలీవుడ్ టాప్ న్యూస్, బ్రేకింగ్ అప్‌డేట్స్‌తో పాటు సినిమా రిలీజ్ లకు సంబంధించిన సమాచారాన్ని.. ఒకే చోట అందించే ప్రోగ్రాం టాప్ 9 ఈటీ న్యూస్.. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.. పుష్ఫ రాజ్ ఎంట్రీతో యూట్యూబ్ షేక్ అవుతోంది. బన్నీ మాస్ ఫ్యాన్ మేనియాను తట్టుకోలేక అల్లాడిపోతోంది. టీజర్ రిలీజ్ అవడమే ఆలస్యం.. కుప్పలు తెప్పలుగా టీజర్ చూసేందుకు ఫిల్మ్ లవర్స్ ఎగబడడంతో.. వ్యూస్‌లో రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.
టాలీవుడ్ టాప్ న్యూస్, బ్రేకింగ్ అప్‌డేట్స్‌తో పాటు సినిమా రిలీజ్ లకు సంబంధించిన సమాచారాన్ని.. ఒకే చోట అందించే ప్రోగ్రాం టాప్ 9 ఈటీ న్యూస్.. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.. పుష్ఫ రాజ్ ఎంట్రీతో యూట్యూబ్ షేక్ అవుతోంది. బన్నీ మాస్ ఫ్యాన్ మేనియాను తట్టుకోలేక అల్లాడిపోతోంది. టీజర్ రిలీజ్ అవడమే ఆలస్యం.. కుప్పలు తెప్పలుగా టీజర్ చూసేందుకు ఫిల్మ్ లవర్స్ ఎగబడడంతో.. వ్యూస్‌లో రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ఇక ది మోస్ట్ అవేటెడ్ టీజర్‌గా వచ్చిన పుష్ప రాజ్ బర్త్ డే స్పెషల్ టీజర్.. రిలీజ్ అయిన 1 హవర్ లోనే 2.8 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది. 5 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్‌ను రాబట్టింది. ఇక లైక్స్‌లో అయితే ఆల్ టైం రికార్డ్‌ను క్రియేట్ చేసింది. 101 మినెట్స్‌లోనే 500కె లైక్స్‌తో యూట్యూబ్ హిస్టరీ కెక్కింది. బన్నీ ఇంటి ముందు చిన్న పాటి జాతర వాతావరణం నెలకొంది. బన్నీ బర్త్ డే కావడంతో.. తన ఫెవరెట్ హీరోను చూసేందుకు.. విష్ చేసేందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీగా ఆయన ఇంటికి దగ్గరకు చేరుకున్నారు. అర్థ రాత్రి నుంచే బన్నీ ఇంటి ముందు పోగుబడి.. బన్నీ నేమ్‌తో ఆ చుట్టుపక్కల ఏరియాను దద్దరిల్లిపోయేలా చేశారు. ఐకాన్ స్టార్ కటౌట్స్‌కు క్షీరాభిషేకాలు చేస్తూ.. డీజే పాటలు పెట్టుకుని మరీ డ్యాన్స్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ranbir Kapoor: ఒక్క సినిమాలో నటిస్తే రూ. 225 కోట్లా ??
Allu Arjun: రికార్డుల రారాజు.. హీరోల్లో నెం1 ఈ పుష్ప రాజు..