TOP 9 ET News: బాలీవుడ్‌ను దున్నేస్తున్న NTR, చెర్రీ | మొదలవుతోన్న NTR, ప్రశాంత్ నీల్ ఫిల్మ్
AI టూల్తో మన స్టార్ హీరో ఫ్యాన్స్ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. వారి క్రియేటివిటీతో.. అందిర మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నారు. ఇక తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్కూడా అదే చేశారు. ప్రభాస్, అనుష్కకు పెళ్లైనట్టు.. ఓ పాప కూడా పుట్టినట్టు.. ఫోటోలను క్రియేట్ చేసి నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్ పుట్టేలా చేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ దుబాయ్ మ్యూజియంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనుంది.
AI టూల్తో మన స్టార్ హీరో ఫ్యాన్స్ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. వారి క్రియేటివిటీతో.. అందిర మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నారు. ఇక తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్కూడా అదే చేశారు. ప్రభాస్, అనుష్కకు పెళ్లైనట్టు.. ఓ పాప కూడా పుట్టినట్టు.. ఫోటోలను క్రియేట్ చేసి నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్ పుట్టేలా చేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ దుబాయ్ మ్యూజియంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. ఇప్పటికే విగ్రహ తయారీ తుది దశకు చేరుకోవటంతో త్వరలో గ్రాండ్ ఈవెంట్‌లో వ్యాక్స్ స్టాట్యూని రివీల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ పుష్ప 2 వర్క్‌లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. నందమూరి బాలకృష్ణ హోస్టుగా ఆహాలో వచ్చిన సెన్సేషనల్ టాక్ షో అన్‌స్టాపబుల్. ఇప్పటికే రెండు సీజన్స్ ముగిసాయి. తాజాగా మూడో సీజన్‌కు సైన్ చేసారు బాలయ్య. దసరాకు మొదటి ఎపిసోడ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. మూడో సీజన్ మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏంటి ప్రిన్స్ యావర్ ఇది !! మీమర్స్, ట్రోలర్స్ కు టార్గెట్ అయ్యాడా ??
Mad: మ్యాడ్ మూవీ రివ్యూ.. బొమ్మ హిట్టా ?? ఫట్టా ??
800: ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ.. 800 హిట్టా ?? ఫట్టా ??
కుర్రాడి కొత్త ఉద్యోగం.. సోషల్ మీడియాలో సంబరం
నీళ్లు తాగినా అలెర్జీ.. తాకినా అలెర్జీ.. ఇదో అరుదైన వ్యాధి