Mad: మ్యాడ్ మూవీ రివ్యూ.. బొమ్మ హిట్టా ?? ఫట్టా ??
మ్యాడ్..! పేరులోనే కాదు.. సినిమాలోని మెయిన్ లీడ్స్ చేసే మ్యాడ్ పనులతో కడుపుబ్బా నవ్వుకుంటారు.. ఇది మా గ్యారెంటీ అంటూ.. ఈ సినిమా ప్రమోషన్లో మూవీ మేకర్స్ చెప్పారు. ఈ లైన్నే ఎక్కువగా ఫోకస్ కూడా చేశారు. మరి ఎన్టీఆర్ బావమరిది అయిన నార్నే నితిన్.. డైరెక్షన్ శోభన్ చిన్నబ్బాయి అయిన సంగీత్ శోభన్... అండ్ రామ్ నితిన్‌లు యాక్ట్ చేసినీ మూవీ ఎలా ఉంది. మేకర్స్ చెప్పినట్టే అందర్నీ కడుపుబ్బా నవ్విస్తుందో..లేదో తెలియాలంటే.. వాచ్ దిస్ ఫుల్ రివ్యూ..!
మ్యాడ్..! పేరులోనే కాదు.. సినిమాలోని మెయిన్ లీడ్స్ చేసే మ్యాడ్ పనులతో కడుపుబ్బా నవ్వుకుంటారు.. ఇది మా గ్యారెంటీ అంటూ.. ఈ సినిమా ప్రమోషన్లో మూవీ మేకర్స్ చెప్పారు. ఈ లైన్నే ఎక్కువగా ఫోకస్ కూడా చేశారు. మరి ఎన్టీఆర్ బావమరిది అయిన నార్నే నితిన్.. డైరెక్షన్ శోభన్ చిన్నబ్బాయి అయిన సంగీత్ శోభన్… అండ్ రామ్ నితిన్‌లు యాక్ట్ చేసినీ మూవీ ఎలా ఉంది. మేకర్స్ చెప్పినట్టే అందర్నీ కడుపుబ్బా నవ్విస్తుందో..లేదో తెలియాలంటే.. వాచ్ దిస్ ఫుల్ రివ్యూ..! అశోక్ అలిమాస్ నార్నే నితిన్, మనోజ్ అలియాస్ రామ్ నితిన్, దామోదర్ అలియాస్ డీడీ, అలియాస్ సంగీత్‌శోభన్ ముగ్గురూ RIA ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. ముగ్గురి పెర్లలోని మొదటి అక్షరాలను కలిపి తమ టీంకు మ్యాడ్ అని పేరు పెట్టుకుంటారు. ముగ్గురూ ఒక్కోలా ఉంటారు.. దానికి తోడు అమ్మాయిల విషయంలో కూడా ముగ్గురూ ఒక్కోలా ఆలోచిస్తుంటారు. అలాంటి వీళ్లీ జీవితంలోకి శృతి అలియాస్ శ్రీగౌరిప్రియారెడ్డి, జెన్నీఅలియాస్ అనంతిక, రాధ అలియాస్ గోపిక ఉద్యాన్ వస్తారు. మరి ఈ ముగ్గురి వల్ల కుర్రాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి..? ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ కథ ఏ వేపు సాగింది అనేదే అసలు కథ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
800: ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ.. 800 హిట్టా ?? ఫట్టా ??
కుర్రాడి కొత్త ఉద్యోగం.. సోషల్ మీడియాలో సంబరం
నీళ్లు తాగినా అలెర్జీ.. తాకినా అలెర్జీ.. ఇదో అరుదైన వ్యాధి
దేవుళ్లకు ఐటీ షాక్.. పన్ను కట్టాలంటూ ఆలయాలకు నోటీసులు
అంతరిక్షంలో చెత్తకు రూ.1.24 కోట్ల జరిమానా..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

