కుర్రాడి కొత్త ఉద్యోగం.. సోషల్‌ మీడియాలో సంబరం

కుర్రాడి కొత్త ఉద్యోగం.. సోషల్‌ మీడియాలో సంబరం

Phani CH

|

Updated on: Oct 07, 2023 | 9:13 AM

తాజాగా సోషల్ మీడియాలోఓ పోస్ట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఒక ప్రొఫెసర్ తన కొత్త ఉద్యోగం వివరాలను వెరైటీగా ఓ పోస్టర్‌ రూపంలో పోస్ట్‌ చేసాడు. దీన్ని చూసినవారు తొలుత ఆశ్చర్యపోయినా ఆ తర్వాత నవ్వుకుంటున్నారు. ఇంతకీ పోస్టర్‌లో అంతలా నవ్వు తెప్పించేలా ఏముందీ అంటే.. ప్రతీక్షిత్ కాను పాండే అనే యువకుడికి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగం వచ్చింది.

తాజాగా సోషల్ మీడియాలోఓ పోస్ట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఒక ప్రొఫెసర్ తన కొత్త ఉద్యోగం వివరాలను వెరైటీగా ఓ పోస్టర్‌ రూపంలో పోస్ట్‌ చేసాడు. దీన్ని చూసినవారు తొలుత ఆశ్చర్యపోయినా ఆ తర్వాత నవ్వుకుంటున్నారు. ఇంతకీ పోస్టర్‌లో అంతలా నవ్వు తెప్పించేలా ఏముందీ అంటే.. ప్రతీక్షిత్ కాను పాండే అనే యువకుడికి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగం వచ్చింది. అతను అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరనున్నాడు. అయితే పోస్టర్‌లో ప్రతీక్షిత్‌ రాజకీయనేతలా పూలదండలు వేసుకుని అలాగే భారీ ఓట్ల మెజారీతో గెలిచినట్లు విజయ సంకేతం చూపిస్తూ నెటిజన్లను కడుపుబ్బా నవ్వించాడు. ఒక యూజర్‌ కామెంట్‌ చేస్తూ, తాను చదువు పూర్తిచేసి, ఉద్యోగం సంపాదించినప్పుడు ఈ విధంగా అందరికీ తెలిసేలా ప్రకటిస్తాననని తెలిపాడు. మరొక యూజర్‌ తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి జాబ్‌ సాధించిన వ్యక్తి రిలీజ్ చేసిన పోస్టర్ చూడలేదని కామెంట్‌ చేసాడు. ఈ పోస్ట్ ట్విట్టర్‌ Xలో వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీళ్లు తాగినా అలెర్జీ.. తాకినా అలెర్జీ.. ఇదో అరుదైన వ్యాధి

దేవుళ్లకు ఐటీ షాక్‌.. పన్ను కట్టాలంటూ ఆలయాలకు నోటీసులు

అంతరిక్షంలో చెత్తకు రూ.1.24 కోట్ల జరిమానా..

వైట్‌హౌస్‌లో చెలరేగిపోతున్న బైడెన్ శునకం.. కొరికిపారేస్తుందిగా..

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు విలవిలలాడుతూ..