ఏంటి ప్రిన్స్ యావర్ ఇది !! మీమర్స్, ట్రోలర్స్ కు టార్గెట్ అయ్యాడా ??

ఏంటి ప్రిన్స్ యావర్ ఇది !! మీమర్స్, ట్రోలర్స్ కు టార్గెట్ అయ్యాడా ??

Phani CH

|

Updated on: Oct 07, 2023 | 9:52 AM

అతి సర్వత్రా వర్జయేత్! అని ఎప్పుడూ వింటూ ఉండే ఈ లైన్‌..! ఇప్పుడు యావర్ ప్రిన్స్‌ విషయంలోనూ వినిపిస్తోంది. అది ఏడుపైనా.. పెడబొబ్బైనా.. ఓ రేంజ్‌ దాటితే.. భరించలేమనే విషయం.. ఈ కండల రాయుడికి తెలియరాకుంది. అందుకే నెట్టింట మీమ్స్‌కు కేరాఫ్గా మారింది ఈయన తీరు. ట్రోలర్స్‌ గురి ఈయన మీదికి మళ్లింది ఎవర్నీ వేరు. ప్రిన్స్ యావర్‌..! షో బిగింగ్‌లోనే.. నాగ్ ముందు చొక్కా విప్పి మరీ అతి చేసిన ఈ బాయ్‌.. ఆ తీరును..

అతి సర్వత్రా వర్జయేత్! అని ఎప్పుడూ వింటూ ఉండే ఈ లైన్‌..! ఇప్పుడు యావర్ ప్రిన్స్‌ విషయంలోనూ వినిపిస్తోంది. అది ఏడుపైనా.. పెడబొబ్బైనా.. ఓ రేంజ్‌ దాటితే.. భరించలేమనే విషయం.. ఈ కండల రాయుడికి తెలియరాకుంది. అందుకే నెట్టింట మీమ్స్‌కు కేరాఫ్గా మారింది ఈయన తీరు. ట్రోలర్స్‌ గురి ఈయన మీదికి మళ్లింది ఎవర్నీ వేరు. ప్రిన్స్ యావర్‌..! షో బిగింగ్‌లోనే.. నాగ్ ముందు చొక్కా విప్పి మరీ అతి చేసిన ఈ బాయ్‌.. ఆ తీరును.. షోలో ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ప్రతీ చిన్న విషయానికి అగ్రెసివ్‌ అవ్వడం.. కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిచడం.. మొదట్లో గట్టిగానే చేశాడు. కానీ ఆ తరువాత నాగ్ చెప్పే కరెక్షన్స్ కారణంగా.. కాస్త తన యాటిట్యూడ్‌ను షేప్‌ చేసుకున్నాడు. అనవసర అగ్రెసివ్‌నెస్‌ను తగ్గించి.. గేమ్ మీద ఫోకస్‌ చేస్తున్నాడు. ఇక ఈక్రమంలోనే.. 32nd ఎపిసోడ్‌లో ఎందుకో మరో సారి తన అతి ప్రదర్శన చేసినట్టు.. బీబీ ఆడియెన్స్ నుంచి కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు. కెప్టెన్సీ కండెర్‌షిప్ టాస్క్లో భాగంగా… తన బడ్డీ తేజతో కలిసి యాక్టివిటీ రూమ్‌కు వెళ్లిన యావర్‌.. తన ఇంటి నుంచి వచ్చిన లెటర్‌ను సాక్రిఫైస్ చేశాడు. అయితే అలా లెటర్‌ ఎవరు సాక్రిఫైస్ చేస్తారో.. వాళ్లు కెప్టెన్సీ కంటెండర్‌గా తప్పుకున్నట్టే అని చెప్పినప్పటికీ.. తేజ తన ఇంట్లో వాళ్లు పంపిన లెటర్ చదవాలని.. ఇలా చేస్తాడు. తన కెప్టెన్సీ ఎయిన్ కూడా వదులుకుంటాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mad: మ్యాడ్ మూవీ రివ్యూ.. బొమ్మ హిట్టా ?? ఫట్టా ??

800: ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథ.. 800 హిట్టా ?? ఫట్టా ??

కుర్రాడి కొత్త ఉద్యోగం.. సోషల్‌ మీడియాలో సంబరం

నీళ్లు తాగినా అలెర్జీ.. తాకినా అలెర్జీ.. ఇదో అరుదైన వ్యాధి

దేవుళ్లకు ఐటీ షాక్‌.. పన్ను కట్టాలంటూ ఆలయాలకు నోటీసులు