Sreeleela: ఇప్పటి వరకు నా ఫెయిల్యూర్స్ మాత్రమే చూసారు.. ఇక నుండి నా సక్సెస్ చూస్తారు

Updated on: Jan 07, 2026 | 3:08 PM

వరుస పరాజయాల నేపథ్యంలో టాలీవుడ్ నటి శ్రీలీల తన కెరీర్ ప్రణాళికలను మార్చుకుంటున్నారు. రొటీన్ ఫార్ములా చిత్రాలకు బదులుగా కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. భగవంత్ కేసరి వంటి చిత్రాల ద్వారా భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ, విజయపథంలో తిరిగి అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నారు.

వరుస ఫెయిల్యూర్స్‌తో టాలీవుడ్ నటి శ్రీలీల తన కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కెరీర్ ప్రారంభంలో విజయాలు సాధించిన ఆమె, ఆ తర్వాత తడబడ్డారు. దీంతో సక్సెస్ రూట్‌లోకి తిరిగి రావడానికి కొత్తగా ప్రయత్నిస్తున్నారు. రొటీన్ ఫార్ములా సినిమాలను పక్కన పెట్టి, రిస్క్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా కనిపించిన శ్రీలీల, పరాజయాల కారణంగా తన జోరును తగ్గించుకున్నారు. తెలుగు తెరపై కొన్నాళ్లు బ్రేక్ తీసుకుని బాలీవుడ్ వైపు అడుగులు వేసినా, అక్కడ కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మళ్లీ టాలీవుడ్‌పై దృష్టి సారించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎవరికి సాధ్యం కానిది.. మాలీవుడ్‌కు మాత్రమే ఎలా సాధ్యం ??

బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న బ్యూటీస్

Dhurandhar: ఏ మాత్రం తగ్గని ధురంధర్ హవా.. ఒక్కో రికార్డులు తిరగరాస్తుందిగా

Deepika Padukone: కొత్త టాలెంట్ కోసం దీపికా ప్లానింగ్..

మూడో ప్రపంచ యుద్ధం ?? మదురోకు అండగా కిమ్.. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్