బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న బ్యూటీస్
క్రేజీ ప్రాజెక్ట్‌లు, స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు వచ్చినా కొంతమంది హీరోయిన్ల కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాల హీరోయిన్లు, కీర్తి సురేష్, శ్రీనిధి శెట్టి, శ్రద్ధా శ్రీనాథ్ వంటి నటీమణులు ఇప్పటికీ తమ కెరీర్‌కు మలుపునిచ్చే బిగ్ హిట్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా క్రేజీ ప్రాజెక్టులలో అవకాశాలు వస్తే, స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కితే హీరోయిన్ల కెరీర్ గాడిలో పడుతుందని సినీ పరిశ్రమలో ఒక నమ్మకం ఉంది.
సాధారణంగా క్రేజీ ప్రాజెక్టులలో అవకాశాలు వస్తే, స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కితే హీరోయిన్ల కెరీర్ గాడిలో పడుతుందని సినీ పరిశ్రమలో ఒక నమ్మకం ఉంది. అయితే, అలాంటి అవకాశాలు వచ్చినా తమ ఫేట్ మారని అందాల భామలు చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం, పవన్ కళ్యాణ్ చిత్రాలలో నటించిన హీరోయిన్లకు కూడా ఆ సినిమాలు పెద్దగా కలిసిరావడం లేదు. హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్‌కు, ఓజీలో ప్రియాంక మోహన్‌కు ఆ చిత్రాలు కెరీర్‌కు ప్లస్ కాలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhurandhar: ఏ మాత్రం తగ్గని ధురంధర్ హవా.. ఒక్కో రికార్డులు తిరగరాస్తుందిగా
Deepika Padukone: కొత్త టాలెంట్ కోసం దీపికా ప్లానింగ్..
మూడో ప్రపంచ యుద్ధం ?? మదురోకు అండగా కిమ్.. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే
దేశీ స్టయిల్‌లో రోడ్డు దాటిన రష్యన్ మహిళలు.. నెట్టింట వీడియో ఫుల్ వైరల్
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే
భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట
ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. అదే ఆ దేశం అయితే

