డార్లింగ్ బర్త్ డే స్పెషల్… తమన్ హింట్ దేని గురించి ??

Updated on: Oct 17, 2025 | 9:19 PM

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్ వేగవంతమయ్యాయి. సంక్రాంతికి విడుదల కానున్న ఈ హారర్ కామెడీ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఒక ప్రత్యేక అప్‌డేట్ ఉంటుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హింట్ ఇచ్చారు.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ది రాజాసాబ్. ప్రస్తుతం లార్జర్ దేన్ లైఫ్ రోల్స్‌లో కనిపిస్తున్న ప్రభాస్, ఈ చిత్రంలో కొత్తగా హారర్ కామెడీ నేపథ్యంలో కనిపించబోతున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ది రాజాసాబ్ టీమ్ సినిమా ప్రమోషన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. షూటింగ్ తుది దశలో ఉండగానే ప్రమోషన్స్ వేగవంతం చేసింది. సినిమా విడుదలకు 100 రోజుల ముందే ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్, ఇప్పుడు మరో పెద్ద అప్‌డేట్ ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విశాఖలో అతి పెద్ద ‘గూగుల్ ఏఐ హబ్’

ఒక్క రోజులోనే రూ.3,770 పెరిగిన బంగారం.. శుక్రవారం తులం బంగారం ఎంతంటే ??

శేషాచలంలో అరుదైన ప్రాణులు

అర్చనలు చేయాల్సిన పూజారి అడ్డదారిలో వెళ్లాడు.. చివరికి..

దీపావళి సెలవులు పొడిగింపు! తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా