Samantha: సమంతకు మరో కొత్త టెన్షన్..! సామ్ తో ముడిపడి ఉన్న 2000 కోట్ల మ్యాటర్..
సమంతకు ఉన్న టెన్షన్స్ సరిపోవని కొత్త టెన్షన్ ఒకటి ఫ్రెష్‌గా లిస్టులో యాడ్ అయిపోయింది. ఆల్రెడీ కొన్ని రోజులుగా మయోసైటిస్‌తో బాగా డిస్టర్బ్ అయ్యారు స్యామ్. ఇలాంటి సమయంలో ప్రొఫెషనల్ కెరీర్‌లోనూ కంగారు షురూ అయిపోయింది. పైగా దానికి 2000 కోట్ల మ్యాటర్ ఒకటి ముడిపడి ఉంది.
సమంతకు ఉన్న టెన్షన్స్ సరిపోవని కొత్త టెన్షన్ ఒకటి ఫ్రెష్‌గా లిస్టులో యాడ్ అయిపోయింది. ఆల్రెడీ కొన్ని రోజులుగా మయోసైటిస్‌తో బాగా డిస్టర్బ్ అయ్యారు స్యామ్. ఇలాంటి సమయంలో ప్రొఫెషనల్ కెరీర్‌లోనూ కంగారు షురూ అయిపోయింది. పైగా దానికి 2000 కోట్ల మ్యాటర్ ఒకటి ముడిపడి ఉంది. దాంతో టెన్షన్ డబుల్ అయిపోయింది. అసలు స్యామ్‌ను అంతగా కంగారు పెడుతున్న విషయమేంటి..?
తనకు నచ్చిన సినిమాలకు ఊ చెప్తూ.. నచ్చని కథలకు ఊహూ అంటూ హాయిగా కెరీర్‌లో ముందుకు వెళ్తున్నారు సమంత. ఈ మధ్యే ఏడాది బ్రేక్ తీసుకుంటానని కూడా చెప్పారు. ప్రస్తుతం ఈమె నటిస్తున్న ఖుషీ షూటింగ్ అయిపోవచ్చింది.. అలాగే సిటాడెల్ షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. అయితే ఇక్కడే అసలు టెన్షన్ మొదలైంది. సిటాడెల్ ఒరిజినల్ సిరీస్ ఎఫెక్ట్ సమంతపై పడుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...