Taapsee Pannu: లగ్జరీ కారును కొన్న తాప్సీ.. ధర తెలిస్తే షాక్ !!
కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తాప్సీ పన్ను. వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో తాప్సీ బాలీవుడ్ వైపు వెళ్ళిపోయింది. హిందీలోనే వరుస సినిమాలు చేస్తోంది. అడపాదడపా ఇతర భాషా చిత్రాల్లో కనిపిస్తుంది. టాలెంటెడ్ నటిగా పేరుతెర్చుకున్న తాప్సీ.. తాజాగా ఓ భారీ లగ్జరీ కారును కొనుగోలు చేసింది.
కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తాప్సీ పన్ను. వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో తాప్సీ బాలీవుడ్ వైపు వెళ్ళిపోయింది. హిందీలోనే వరుస సినిమాలు చేస్తోంది. అడపాదడపా ఇతర భాషా చిత్రాల్లో కనిపిస్తుంది. టాలెంటెడ్ నటిగా పేరుతెర్చుకున్న తాప్సీ.. తాజాగా ఓ భారీ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. వినాయక చవితి సందర్భంగా కొనుగోలు చేసింది. ఈ కారు మెర్సెడెజ్ మేబారచ్ జీఎల్ఎస్ 600 ఎస్‍యూవీ కారును ఢిల్లీ బ్యూటీ కొనుగోలు చేసింది. అయితే, ఈ కారు ఎక్స్ షోరూం ధరనే అక్షరాల 2కోట్ల .92 లక్షల రూపాయలు. మొజావే సిల్వర్ సింగిల్ టోన్ కలర్ ఫినిష్ ఉన్న కారును కొనుగోలు చేయగా.. ఆన్‌రోడ్ ధరను పరిశీలిస్తే 3కోట్లకుపైగా ఉంటుంది. కారులో లాంజ్ స్టైల్ సీటింగ్ సహా చాలా అడ్వాన్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఉంటాయి. తాప్సీ చివరిగా బ్లర్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తోంది. ఓ లడ్‌కీ హై కహాన్, డుంకీ, ఫిర్ ఆయీ హసీన్ దుల్‍రుబా చిత్రాల్లో నటిస్తున్నది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకట్టుకున్న తండ్రి ప్రేమ.. జుగాద్ కా బాప్.. నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో
Ganesh Chaturthi: భక్తులను ఆకట్టుకుంటున్న చాక్లెట్ వినాయకుడు..
మనిషికి పంది కిడ్నీలో కీలక విజయం !! ఏకంగా రెండు నెలలు పని చేసింది
అద్భుత కళ !! ముని గోటిపై ఇమిడిపోయేలా బుజ్జి గణపతి
పొత్తి కడుపులో.. బొజ్జ గణపయ్యా !! యోగాతో కళాఖండాలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

