ఆకట్టుకున్న తండ్రి ప్రేమ.. జుగాద్ కా బాప్.. నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో
మన దేశంలో జుగాద్‌లకు కొదవలేదు. తనకు అవసరమైనప్పుడు.. ప్రతి భారతీయుడు తన పనిని ఆడ్డంకులు లేకుండా ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొంటూనే ఉంటాడు. వేసవిలో వేడి నుంచి ఉపశమనం కోసం కొంత మంది ఇంట్లోనే జుగాద్ కూలర్లు, ఏసీలు తరచుగా దర్శనం మిస్తుంటాయి. ఇలాంటి వివిధ రకాల ఫన్నీ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అటువంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మన దేశంలో జుగాద్‌లకు కొదవలేదు. తనకు అవసరమైనప్పుడు.. ప్రతి భారతీయుడు తన పనిని ఆడ్డంకులు లేకుండా ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొంటూనే ఉంటాడు. వేసవిలో వేడి నుంచి ఉపశమనం కోసం కొంత మంది ఇంట్లోనే జుగాద్ కూలర్లు, ఏసీలు తరచుగా దర్శనం మిస్తుంటాయి. ఇలాంటి వివిధ రకాల ఫన్నీ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అటువంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను బాలీవుడ్ నటుడు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒక తండ్రి తన చిన్న కొడుకును పాల డబ్బాలో కూర్చోబెట్టి బైక్ మీద హ్యాపీగా వెళ్తున్నాడు. తండ్రి తనను అలా బైక్ మీద రోడ్డుమీద తీసుకెళ్తుంటే.. ఆ బాలుడు తన ప్రయాణాన్ని ఎంతో ఎంజాయ్ చేశాడు. సంతోషంతో ఆ చిన్నారి ముఖం వెలిగిపోయింది. ఈ ఫన్నీ వీడియోను బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ganesh Chaturthi: భక్తులను ఆకట్టుకుంటున్న చాక్లెట్ వినాయకుడు..
మనిషికి పంది కిడ్నీలో కీలక విజయం !! ఏకంగా రెండు నెలలు పని చేసింది
అద్భుత కళ !! ముని గోటిపై ఇమిడిపోయేలా బుజ్జి గణపతి
పొత్తి కడుపులో.. బొజ్జ గణపయ్యా !! యోగాతో కళాఖండాలు
ఔరా !! పెన్సిల్ మొనపై పవళింపు గణపతి
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

