Tamil Nadu: ప్రకాశ్ రాజ్ కు బిగ్ షాక్.! ముచ్చటపడి కట్టుకుంటున్న ఇల్లు పోయినట్టేనా.?
ప్రకాశ్ రాజ్కు బిగ్ షాక్ తగిలింది. ముచ్చటపడి కట్టుకుంటున్న ఇల్లు వివాదంలో చిక్కుకుంది. ఇది కోర్టు వరకు వెళ్లి ఆయన్న ఇరుకున పెట్టింది. దీంతో ప్రకాశ్ రాజ్ పరిస్థితి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఆయన ఫ్యాన్స్ను బాధపడేలా చేస్తోంది. కొడైకెనాల్లోని విల్పట్టి పంచాయతీ పరిధిలో ప్రకాష్ రాజ్ 7 ఎకరాల భూమిని కొనుగోలు చేసి భారీ బంగ్లా నిర్మాణం మొదలెట్టారు. తనకు అనుగుణంగా.. వెరీ లావిష్గా బంగ్లాను నిర్మించుకుంటున్నారు.
ప్రకాశ్ రాజ్కు బిగ్ షాక్ తగిలింది. ముచ్చటపడి కట్టుకుంటున్న ఇల్లు వివాదంలో చిక్కుకుంది. ఇది కోర్టు వరకు వెళ్లి ఆయన్న ఇరుకున పెట్టింది. దీంతో ప్రకాశ్ రాజ్ పరిస్థితి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఆయన ఫ్యాన్స్ను బాధపడేలా చేస్తోంది. కొడైకెనాల్లోని విల్పట్టి పంచాయతీ పరిధిలో ప్రకాష్ రాజ్ 7 ఎకరాల భూమిని కొనుగోలు చేసి భారీ బంగ్లా నిర్మాణం మొదలెట్టారు. తనకు అనుగుణంగా.. వెరీ లావిష్గా బంగ్లాను నిర్మించుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే పెతుపర గ్రామాధికారి మహేంద్రన్ ఈ విషయంపై.. ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేశారు. కొండ ప్రాంతంలో… నిబంధనలకు విరుద్దంగా.. ప్రకాశ్ రాజ్ బంగ్లా నిర్మాణం చేపట్టారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ప్రకాశ్ రాజ్ సెలబ్రిటీ కావడంతో… ప్రభుత్వ అధికారులు వీరిపై చర్యలు తీసుకోవడానికి వెనకాడారని తెలుస్తోంది. దీంతో ఈ విషయం కాస్త మద్రాస్ హైకోర్టు వరకు వెళ్లింది. ఇక కోర్టు విచారణ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ తన ఇంటి నిర్మాణాన్ని ఆపినప్పటికీ.. కోర్టు ఈయన తీరును సీరియస్గా తీసుకుంది. కొండపై బంగ్లాలు నిర్మించే క్రమంలో పెద్ద పెద్ద పరికరాలు వినియోగించడం పై సీరియస్ అయింది. విచారణను జనవరి 9కి వాయిదా వేస్తూ.. తాజాగా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవడంతో.. నెటిజన్లు రియాక్టవుతున్నారు. పాపం ముచ్చటపడి కట్టుకుంటున్న ఇంటి పరిస్థితి ఏమవుతుందో ఏమో అంటూ.. కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

