మొన్నే రిలీజ్.. అప్పుడే స్ట్రీమింగ్ డేట్ !! OTTలోకి ఓదెల 2
ప్రస్తుతం థియేటర్లలో రిలీజైన నెల రోజులకే ఓటీటీలో సందడి చేస్తున్నాయి సినిమాలు. ఇంకొన్ని అయితే నెలలోపే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. అలా ఇటీవల థియేటర్లలో రిలీజై యావరేజ్ గా నిలిచిన ఓదెల తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ త్వరలో ఓటీటీలోకి వచ్చేస్తోంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓదెల2 మూవీ ఓ మోస్తరు వసూళ్లతోనే సరిపెట్టుకుంది.
పోటీగా పలు సినిమాలు కూడా రిలీజ్ కావడం ఈ మూవీకి మైనస్ గా మారింది. ఫలితంగా థియేట్రికల్ వెర్షన్ రిలీజైన నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది తమన్నా ఓదెల 2 మూవీ. ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజైన ఓదెల 2 మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నది. ఈ నేపథ్యంలో మే 16 నుంచి ఓదెల 2 మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అయితే అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలోనూ ఓదెల 2 మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నన్ను టెర్రరిస్ట్ అంటావా ?? అన్వేష్‌కి ఇచ్చిపడేసిన సోహైల్
కోర్టుతో ఆటలాడితే.. చిప్పకూడు తినాల్సిందే..
షాకింగ్ న్యూస్! కోహ్లీ బయోపిక్‌లో చరణ్ కాదు శింబు నటిస్తున్నాడు?
ఛీ వీడు మనిషి కాదు! సెల్ఫీ పేరుతో హీరోయిన్‌ను అసభ్యంగా తాకిన ఫ్యాన్
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!
బాత్రూమ్లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..
సహారాలోనూ తప్పని ఆన్లైన్ మీటింగ్! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..
ఏంటి ఈ సరికొత్త ఆన్లైన్ షాపింగ్ విధానం?
ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
అదృష్టం అంటే ఈమెదే.. కోట్లాది సంపద సొంతం!

