ఛీ వీడు మనిషి కాదు! సెల్ఫీ పేరుతో హీరోయిన్‌ను అసభ్యంగా తాకిన ఫ్యాన్
సినీ సెలబ్రెటీలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో, హీరోయిన్స్ బయట కనిపిస్తే చాలు అభిమానులు ఎగబడిపోతారు. సినిమా ఫ్యాక్షన్స్ లేదా.. ఏదైనా షాపింగ్ మాల్ ఓపినింగ్స్ సమయంలో హీరో హీరోయిన్స్‌ను చూడటానికి అభిమానులు ఆసక్తి చూపిస్తారు. దాంతో తమ అభిమాన నటీ నటులను చూడాలని , ఫోటోలు దిగాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఫ్యాన్స్.
కానీ కొంతమంది అభిమానులు అత్యుత్సహం చూపిస్తూ ఉంటారు. హీరోయిన్స్ ను తాకాలని ప్రయత్నిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే స్టార్ హీరోయిన్ మంజు వారియర్కు ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. రీసెంట్‌గా మంజు వారియర్ ఓ షాపింగ్ మాల్ ఓపినింగ్ కు వెళ్ళింది. అక్కడకు ఆమెను చూడటానికి చాలా మంది అభిమానులు వచ్చారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ తర్వాత మంజు తిరిగి వెళ్లే సమయంలో ఆమె కారు ఎక్కి నిలబడి తన ఫ్యాన్స్‌కు హాయ్ చెబుతూ ఉంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఆమె నడుమును తాకినట్టు కనిపించింది. అంతేకాదు మరొ కొన్ని చేతులు ఆమెను అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించినట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే తన ఫ్యాన్స్ వల్ల తనకు అసహనం కలుగుతున్నా అదేమాత్రం బయపటడకుండా.. మంజు వారియర్ మాత్రం అభిమానులకు నవ్వుతూనే అభివాదం చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఛీ వీడు మనిషి కాదనే కామెంట్ వస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాపం !! కోహ్లీ ప్రేమకు భారీ మూల్యమే చెల్లించిన అనుష్క
మంచి మనసు చాటుకున్న విష్ణు.. మధుసూదన్ కుటుంబాన్ని దత్తత తీసుకున్న హీరో!
నోరు జారి జింక మాంసం తిన్నానని చెప్పిన నటి.. దెబ్బకు షాకిచ్చిన పోలీసులు
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

