Loading video

Tamanna bhatia – Vijay Varma: ఏంటి వీళ్ల పెళ్లి అయిపోయిందా.? స్పెషల్ అట్రాక్షన్ గా తమన్నా , విజయ్ వర్మ.

|

Dec 14, 2023 | 11:53 AM

తమన్నా, విజయ్‌ వర్మ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని అందరికీ తెలుసు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా తెలుసు. కానీ ఈ తెలిసిన విషయాన్ని కాస్త ప్లిప్ చేసి చెబుతున్నారు కొందరు నెటిజన్లు. వారికి పెళ్లి అయిందని తమ సోషల్ మీడియా హ్యాండిల్లో తెగ ప్రచారం చేస్తున్నారు. ఇదిగో ప్రూఫ్‌ అంటూ.. ఓ వీడియోను కూడా.. షేర్ చేస్తున్నారు. వీడియో చూశారుగా.. అదేంటి వాళ్ల పెళ్లి వీడియోలా అనిపించట్లేదు కదా అంటారా? మీకే కాదు.. నాకు కూడా అనిపించట్లేదు

తమన్నా, విజయ్‌ వర్మ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని అందరికీ తెలుసు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా తెలుసు. కానీ ఈ తెలిసిన విషయాన్ని కాస్త ప్లిప్ చేసి చెబుతున్నారు కొందరు నెటిజన్లు. వారికి పెళ్లి అయిందని తమ సోషల్ మీడియా హ్యాండిల్లో తెగ ప్రచారం చేస్తున్నారు. ఇదిగో ప్రూఫ్‌ అంటూ.. ఓ వీడియోను కూడా.. షేర్ చేస్తున్నారు. వీడియో చూశారుగా.. అదేంటి వాళ్ల పెళ్లి వీడియోలా అనిపించట్లేదు కదా అంటారా? మీకే కాదు.. నాకు కూడా అనిపించట్లేదు. కానీ ఈ వీడియోలో తమన్నా సారీలో.. విజయ్‌ వర్మ సూట్లో.. చిలకా గోరికంలా అనిపించడం.. ఆ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్గా ఉండడంతో… కొంత మంది నెటిజన్లు వీరి పెళ్లి వీడియోలా ఉందంటూ.. ఈ వీడియోను ట్యాగ్ చేస్తున్నారు. నెట్టింట వైరల్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.