Prabhas – Salaar: అయోమయంలో ప్రభాస్ ఫ్యాన్స్సి నిమా మళ్లీ వాయిదా పడదుకదా.?
ప్రభాస్ సినిమా వస్తుందంటే..తెలియకుండానే అందర్లో ఊపు వస్తుంది. ఆ సినిమా పై బజ్ అమాంతంగా పెరిగిపోతుంది. హద్దులు దాటేలా ఫిల్మ్ మార్కెట్ పరిగెడుతోంది. ఎట్ ప్రజెంట్ సలార్ విషయంలోనూ అదే జరుగుతోంది. కానీ ఏంటో తెలియని అయోమం డార్లింగ్ ఫ్యాన్స్ను వేధిస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ అవుతోంది.
ప్రభాస్ సినిమా వస్తుందంటే..తెలియకుండానే అందర్లో ఊపు వస్తుంది. ఆ సినిమా పై బజ్ అమాంతంగా పెరిగిపోతుంది. హద్దులు దాటేలా ఫిల్మ్ మార్కెట్ పరిగెడుతోంది. ఎట్ ప్రజెంట్ సలార్ విషయంలోనూ అదే జరుగుతోంది. కానీ ఏంటో తెలియని అయోమం డార్లింగ్ ఫ్యాన్స్ను వేధిస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ అవుతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడినా… అటు ప్రభాస్ కానీ.. ఈ మూవీ మేకర్స్ కానీ ఇంకా ప్రమోషన్ మొదలెట్టకపోవడం.. రెబల్ స్టార్ ఫ్యాన్స్‌లో తెలియని అసహనాన్ని కలిగిస్తోంది. అయోమయానికి గురి చేస్తోంది. సినిమా మళ్లీ పోస్ట్ పోన్ కాదుకదా అనే సందేహం కలిగిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

