Mahesh Babu: ఆ పోలీస్ అభిమానికి బంపర్ ఆఫర్.! అడిగిన వారికి ఇచ్చుడే..!
ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో అభిమానులను అలరించాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. గుంటూరు కారం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు మహేశ్ బాబు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇందుకోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో.
ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో అభిమానులను అలరించాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. గుంటూరు కారం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు మహేశ్ బాబు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇందుకోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ఇప్పటికే సినిమాకు అవసరమైనట్లుగా పొడవాటి జట్టు, బాడీ పెంచి తన లుక్ ను మొత్తం ఛేంజ్ చేశాడు. దీంతో మహేశ్ ఎక్కడ కనిపించినా అతని లుక్ తెగ వైరలవుతోంది. తాజాగా మహేశ్ బాబుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇందులో ఒక స్టూడియోకు వెళ్లిన సూపర్ స్టార్ అక్కడున్న జనాలు, అభిమానులు చుట్టు ముట్టేశారు. ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో మహేశ్ కూడా ఎంతో ఓపికగా అడిగినవారందరికీ సెల్ఫీలు ఇచ్చాడు.
ఇక ఈ క్రమంలోనే ఒక పోలీస్ అధికారి కూడా మహేశ్ దగ్గరకు వచ్చి సెల్ఫీ ఇవ్వమని కోరాడు. దీంతో వెంటనే మహేశ్ బాబు ఆయనకు సెల్ఫీ ఇచ్చాడు. అయితే ఈ అవకాశం దక్కని మరికొందరు దూరం నుంచే ఫొటోస్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం మహేశ్ బాబుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇందులో మహేశ్ హెయిర్ స్టైల్, లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు, నెటిజన్ల నుంచి క్రేజీ కామెంట్ వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
![వామ్మో ఏం గుండె రా వాడిది.. 4 చిరుతలతో రాత్రంతా నిద్ర వామ్మో ఏం గుండె రా వాడిది.. 4 చిరుతలతో రాత్రంతా నిద్ర](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/cheetah.jpg?w=280&ar=16:9)
వామ్మో ఏం గుండె రా వాడిది.. 4 చిరుతలతో రాత్రంతా నిద్ర
![చేపలు పడతాయని రాత్రి వల వేసి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా చేపలు పడతాయని రాత్రి వల వేసి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/python-in-fish-net.jpg?w=280&ar=16:9)
చేపలు పడతాయని రాత్రి వల వేసి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా
![దేవర పొట్టేలుకు బాబోయ్ ఇంత రేటా దేవర పొట్టేలుకు బాబోయ్ ఇంత రేటా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/devara-pottel.jpg?w=280&ar=16:9)
దేవర పొట్టేలుకు బాబోయ్ ఇంత రేటా
![క్లాసులో ఉండగానే టీచర్ కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే.. క్లాసులో ఉండగానే టీచర్ కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/school-teacher-kindnap.jpg?w=280&ar=16:9)
క్లాసులో ఉండగానే టీచర్ కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే..
![బిర్యానీ కోసం రెస్టారెంట్‌కు వెళ్లిన ఫ్రెండ్స్.. తింటుండగా.. బిర్యానీ కోసం రెస్టారెంట్‌కు వెళ్లిన ఫ్రెండ్స్.. తింటుండగా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/blade-in-biryani.jpg?w=280&ar=16:9)
బిర్యానీ కోసం రెస్టారెంట్‌కు వెళ్లిన ఫ్రెండ్స్.. తింటుండగా..
![ఆహా.. ఈ ఉద్యోగుల లక్కే.. లక్కు ఆహా.. ఈ ఉద్యోగుల లక్కే.. లక్కు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/gifts-for-employees.jpg?w=280&ar=16:9)
ఆహా.. ఈ ఉద్యోగుల లక్కే.. లక్కు
![8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకు అందులో ప్రయాణికులు.. 8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకు అందులో ప్రయాణికులు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/car-accident.jpg?w=280&ar=16:9)
8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకు అందులో ప్రయాణికులు..
![అరటి పండ్ల బండిని చూసి పారిపోతున్న కోతులు.. ఏం జరిగిందంటే ?? అరటి పండ్ల బండిని చూసి పారిపోతున్న కోతులు.. ఏం జరిగిందంటే ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/monkey-2.jpg?w=280&ar=16:9)