తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్ !! వీడియో

ఇద్దరి మనసులు కలవాలే కానీ.. వయసుతో సంబంధం లేదని ఇప్పటికే పలువురు ప్రముఖులు నిరూపించారు. అర్థం చేసుకుంటే చిన్నా పెద్ద అనేది ముఖ్యం కాదంటుంటారు.

ఇద్దరి మనసులు కలవాలే కానీ.. వయసుతో సంబంధం లేదని ఇప్పటికే పలువురు ప్రముఖులు నిరూపించారు. అర్థం చేసుకుంటే చిన్నా పెద్ద అనేది ముఖ్యం కాదంటుంటారు. సాధారణంగా వివాహం చేసుకోవడానికి అబ్బాయి వయసు అమ్మాయి కంటే కాస్త ఎక్కువగా ఉండాలని అంటుంటారు. కానీ ప్రేమకు.. వివాహనికి వయసుతో సంబంధం లేదని ఎప్పటికప్పుడూ నిరూపణ అవుతునే ఉంది. సచిన్ టెండుల్కర్ నుంచి ప్రియాంక చోప్రా వరకు ప్రేమకు.. వయసుకు మధ్య సంబంధం లేదని నిరూపించినవారే. తాజాగా ఓ ప్లేబ్యాక్ సింగర్ కూడా ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపించింది. తనకంటే చిన్నవాడిని పెళ్లిచేసుకుని స్పెషల్ అట్రాక్షన్‏గా నిలిచింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Kerala: అమ్మో..బామ్మ !! 104 ఏళ్లకు 89 మార్కులతో పాస్ !! వీడియో

White Chocolate: చాక్లెట్ తింటే ఇన్ని లాభాలా? నమ్మలేని నిజాలు.. వీడియో

Chia Seeds: చియా విత్తనాలతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు !! ఈ సమస్యలకు పరిష్కారం.. వీడియో

Elaichi Water: యాలకుల నీటితో ఎన్ని లాభాలో..! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు వీడియో

CM KCR: సాగు చట్టాల పై సీఎం కేసీఆర్ కీలక ప్రెస్ మీట్ లైవ్ వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu