Suhasini: ‘హీరో ఒళ్లో కూర్చోమన్నారు..’ ఏడుస్తూ గగ్గోలు పెట్టేస్తున్న నటి సుహాసిని చేదు జ్ఞాపకాలు.
సుహాసిని.. సీనియర్ హీరోయిన్..! తెలుగ ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయిన హీరోయిన్. సీనియర్ స్టార్ హీరోలకు బెస్ట్ జోడిగా.. గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. అలాంటి హీరోయిన్ తన జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాల గురించి.. ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి.. తాజాగా అందరితో షేర్ చేసుకున్నారు. తన కామెంట్స్ తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
సుహాసిని.. సీనియర్ హీరోయిన్..! తెలుగ ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయిన హీరోయిన్. సీనియర్ స్టార్ హీరోలకు బెస్ట్ జోడిగా.. గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. అలాంటి హీరోయిన్ తన జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాల గురించి.. ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి.. తాజాగా అందరితో షేర్ చేసుకున్నారు. తన కామెంట్స్ తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. తన కెరీర్ బిగినింగ్‌లో.. హీరోయిన్‌గా చేసేటప్పుడు ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నారు సుహాసిని. కొన్ని అసభ్యకరమైన సన్నివేశాల్లో యాక్ట్ చేయాల్సి వస్తే.. నిర్మొహమాటంగా.. తిరస్కరించే దాన్నని అన్నారు. ఓ సినిమాలో హీరో ఒడిలో కూర్చునే సన్నివేశం చేయాలంటూ.. డైరెక్టర్ ఒత్తిడి చేయగా.. ఖరాకండీగా లేదంటూ చెప్పా అన్నారు. అంతేకాదు మరో సన్నివేశంలో .. హీరో తిన్న ఎంగిలి ఐస్ క్రీం తినమంటే.. వేరే వాళ్లు ఎంగిలి చేసిన ఐస్ క్రీం నేను తినడం ఏంటని డైరెక్టర్‌కు గట్టిగా ఇచ్చిపడేశా అన్నారు. ఇక సుహాని మాటలు విన్న కొంత మంది నెటిజెన్స్ … తమ రియాక్షన్‌ను కామెంట్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో… తన కెరీర్ బిగినింగ్‌లో తనకు ఎదురైన సంఘటనలను మొహమాట పడకుండా… ఎదుర్కొన్నారు కాబట్టే… సుహాసిని.. హీరోయిన్‌గా… సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేశారని కామెంట్ సెక్షన్స్లో రాసుకొస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..