కబడ్డీ డ్యాన్స్‌.. చూస్తే పొట్టచెక్కలే.. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

కబడ్డీ డ్యాన్స్‌.. చూస్తే పొట్టచెక్కలే.. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

Phani CH

|

Updated on: Apr 20, 2023 | 9:46 AM

సాధారణంగా స్కూల్, కాలేజీలో ఫేర్‌వెల్, ప్రెషర్స్ పార్టీలు జరుగుతాయి. ఆ కార్యక్రమాల్లో స్టూడెంట్స్ డ్యాన్స్, నాటకాలు ఇలా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఓ స్కూల్లో కొందరు విద్యార్ధులు ఫ్రెషర్స్‌ పార్టీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు స్టూడెంట్స్ వినూత్న..

సాధారణంగా స్కూల్, కాలేజీలో ఫేర్‌వెల్, ప్రెషర్స్ పార్టీలు జరుగుతాయి. ఆ కార్యక్రమాల్లో స్టూడెంట్స్ డ్యాన్స్, నాటకాలు ఇలా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఓ స్కూల్లో కొందరు విద్యార్ధులు ఫ్రెషర్స్‌ పార్టీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు స్టూడెంట్స్ వినూత్న రీతిలో డ్యాన్స్ చేసి ఆహూతులను అలరించారు. కబడ్డీ డ్యాన్స్ పేరుతో, సరికొత్త మ్యూజిక్ మిక్స్‌తో దుమ్ము రేపారు. వారి విచిత్రమైన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఆ మ్యూజిక్ ఏంటీ.. ఆ డ్యాన్స్ ఏంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Agent: యూట్యూబ్ కొల్లగొడుతున్న ఏజెంట్‌..

Adipurush: ఆదిపరుష్ గ్రాఫిక్ .. ఇప్పుడు బెటర్‌గా కనిపిస్తుందోచ్‌

Game Changer: క్లైమాక్స్‌కి చేరుకున్న గేమ్ చేంజర్‌

Adipurush: ఆదిపురుష్‌ కు అరుదైన గౌరవం రిలీజ్‌ ముందే స్క్రీనింగ్..

Published on: Apr 20, 2023 09:46 AM