SS Rajamouli: హాలీవుడ్‌లో అవార్డు వేడుకల్లో.. జక్కన్న హంగామా !!
నిన్న మొన్నటి వరకు టాలీవుడ్, బాలీవుడ్ లకే పరిమితమైన పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి.. ఇప్పుడు ఇంటర్నేషన్ రేంజ్లో బజ్ చేస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు టాలీవుడ్, బాలీవుడ్ లకే పరిమితమైన పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి.. ఇప్పుడు ఇంటర్నేషన్ రేంజ్లో బజ్ చేస్తున్నారు. అక్కడి డైరెక్టర్స్‌ను కలుస్తూ.. అక్కడి ఆడియెన్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ.. ప్రెస్ మీట్లతో మీడియాను అడ్రస్ చేస్తూ.. తన క్రేజ్‌ను ఇండియా బయట విపరీతంగా పెంచేసుకుంటున్నారు. ఇక తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని కూడా అందుకుని అటు నేషనల్ ఇటు ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఇక ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ డైరెక్టర్లను కూడా ఫిదా చేసిన రాజమౌళి.. సాటర్న అవార్డులలోనే తన సత్తా చాటారు. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ట్రిపుల్ ఆర్ ఎంపికవడంతో.. అక్కడ ఓవర్ నైట్ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. ఇక ఈ క్రమంలోనే లాస్ ఎంజిల్స్‌లో జరిగిన.. గవర్నర్స్ అవార్డులకు చీఫ్ గెస్ట్ గా వెళ్లారు రాజమౌళి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
చిరు అవార్డు విషయంలో మోహన్ బాబు రియాక్షన్ !!
TOP 9 ET News: చిరు విషయంలో మోదీ అలా..మోహన్ బాబు ఇలా…! | నా భార్య ప్రెగ్నెంట్ కాదు – రానా