రూ.20కి ఏమొస్తుంది.. రూ.25కి అమ్ము.. వీధి వ్యాపారికి సోనూసూద్ సలహా..

రూ.20కి ఏమొస్తుంది.. రూ.25కి అమ్ము.. వీధి వ్యాపారికి సోనూసూద్ సలహా..

Phani CH

|

Updated on: Jul 13, 2023 | 9:56 AM

ఆప‌ద‌లో ఉన్న వారికి నేనున్నానంటూ భ‌రోసా ఇచ్చే ప్ర‌ముఖ న‌టుడు సోనూ సూద్ త‌న దాతృత్వ కార్య‌క్ర‌మాల‌తోనూ గుర్తింపు పొందారు. ప్ర‌జ‌ల‌కు సాయం చేసే ఫోటోలు మరియు వీడియోలు ఆయన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూఉంటారు. లేటెస్ట్‌గా బీహార్‌లో లిట్టి ఛోఖాను విక్ర‌యిస్తున్న ఓ వ్య‌క్తి..

ఆప‌ద‌లో ఉన్న వారికి నేనున్నానంటూ భ‌రోసా ఇచ్చే ప్ర‌ముఖ న‌టుడు సోనూ సూద్ త‌న దాతృత్వ కార్య‌క్ర‌మాల‌తోనూ గుర్తింపు పొందారు. ప్ర‌జ‌ల‌కు సాయం చేసే ఫోటోలు మరియు వీడియోలు ఆయన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూఉంటారు. లేటెస్ట్‌గా బీహార్‌లో లిట్టి ఛోఖాను విక్ర‌యిస్తున్న ఓ వ్య‌క్తి వీడియోను సోనూ సూద్ షేర్ చేశారు. చిన్న స్టాల్ ఎదురు ఆ వ్యక్తి నిలబడి ఉన్నట్లు ఈ వీడియో ద్వారా అర్ధం అవుతుంది. లిట్టి ఛోఖా విక్ర‌యిస్తున్నాన‌ని మోతీ భాయ్‌.. సోనూ సూద్‌తో చెబుతుండ‌టం ఈ క్లిప్‌లో చూడొచ్చు. తాను రూ. 20కి లిట్టి ఛోఖా విక్ర‌యిస్తుంటాన‌ని అత‌డు చెప్పుకొచ్చాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గొంతులో ఇరుక్కున్న ఎముక !! కూల్ డ్రింక్ తాగమన్న డాక్టర్ !!

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న భోళా ఫోక్ సాంగ్

NTR బామ్మర్దికి బంపర్ ఆఫర్! ఇక మనోడు హిట్టు కొట్టినట్టే..!

అచ్చం మామను దించేస్తున్న అల్లుడు..

మనోళ్లను మరిపిస్తున్న కన్నడోళ్ల అరాచకం