Sobhita Dhulipala – Naga Chaitanya: చైతూ తో తప్పు చేయలేదు.. శోభిత బోల్డ్ ఆన్సర్..!
నిన్న మొన్నటి వరకు.. నాగ చైతన్యతో డేట్ చేస్తూ.. దొరికిపోయిందన్న న్యూస్‌తో.. నెట్టింట తెగ వైరల్ అయిన శోభిత.. తాజాగా ఓపెనప్ అయ్యారు. ఇదే విషయంగా.. క్లియర్ కట్ కామెంట్స్ చేస్తూనే.. రూమర్ స్ప్రెడ్ చేస్తున్న వారిని ప్రశ్నించారు. అలా మొత్తానికి చై డేటింగ్ మ్యాటర్ గురించి తేల్చేశారు.
తెలుగు అమ్మాయి అయిన శోభిత.. ఇప్పుడు పాన్ ఇడియా రేంజ్‌లో పాపులర్ అయిపోయారు. బాలీవుడ్ లో సినిమాలు సిరీస్‌లు చేస్తూ.. మోస్ట్ ట్యాలెంటెడ్ .. యాక్టరస్ అనే నామ్ వచ్చేలా చేసుకున్నారు. ఇక ఈక్రమంలోనే టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్యతో.. ముంబై రోడ్ల మీద ఫ్లాష్ అయి.. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే రూమర్స్ వచ్చేలా చేసుకున్నారు. ఓవర్ ది నైట్ హాట్ అండ్ క్రేజీ న్యూస్ గా మారిపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది
భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా
జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ
పోలీస్ స్టేషన్కు చేరిన చిలక పంచాయితీ
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు

