కొడితే కుంభస్థలమే అంటున్న చిన్న సినిమాలు

| Edited By: Phani CH

Jul 18, 2023 | 9:38 PM

పెద్ద సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అవి హిట్టైనా టార్గెట్ పూర్తి చేయడానికి కనీసం వారం రోజులైనా పడుతుంది.. కానీ చిన్న సినిమాలకు అలా కాదు. టాక్ బాగుందంటే.. ఆడియన్స్‌కు కనెక్ట్ అయిందంటే చాలు కలెక్షన్లు వెల్లువలా వస్తాయి. కొన్నేళ్లుగా ఇదే ట్రెండ్ నడుస్తుంది. బేబీ, బలగం మాత్రమే కాదు..

పెద్ద సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అవి హిట్టైనా టార్గెట్ పూర్తి చేయడానికి కనీసం వారం రోజులైనా పడుతుంది.. కానీ చిన్న సినిమాలకు అలా కాదు. టాక్ బాగుందంటే.. ఆడియన్స్‌కు కనెక్ట్ అయిందంటే చాలు కలెక్షన్లు వెల్లువలా వస్తాయి. కొన్నేళ్లుగా ఇదే ట్రెండ్ నడుస్తుంది. బేబీ, బలగం మాత్రమే కాదు.. గతేడాది కూడా కొన్ని సినిమాలు కేవలం మూడ్రోజుల్లోనే టార్గెట్ ఉఫ్ అనిపించాయి. ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడం పెద్ద సినిమాలకు సాధ్యం కాదు.. కానీ చిన్న సినిమాలు మాత్రం చేసి చూపిస్తున్నాయి. గతేడాది డిజే టిల్లు ఇదే చేసింది. 9 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన డిజే టిల్లు.. మూడు రోజుల్లోనే టార్గెట్‌ను ఊదేసింది. సిద్ధూ జొన్నలగడ్డకు ఈ సినిమాతోనే క్రేజ్ వచ్చింది. అలాగే కార్తికేయ 2 సైతం ఫస్ట్ వీకెండ్‌లోనే దుమ్ము దులిపేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెద్ద విజయాలు సాధిస్తున్న చిన్న సినిమాలు

ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది ??

TOP 9 ET News: అల్లు అర్జున్ vs అల్లు అర్హ తండ్రికే పోటీ | న్యూయార్క్ టైమ్స్ స్వేర్ పై ప్రభాస్

Digital TOP 9 NEWS: అటు ఎన్డీఏ..ఇటు ఇండియా | రసవత్తరంగా రాజకీయం

Follow us on