Singer Sunitha: కొడుకు సినిమా చూసి.. ఏడ్చేసిన సునీత.! సర్కారు నౌకరి సినిమాపై సునీత రివ్యూ.
తన వాయిస్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు సింగర్ సునీత. ఎన్నో అద్భుతమైన సాంగ్స్ పాడి అలరించారు సునీత. తన వాయిస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను, యాంకర్ గాను తన ప్రతిభను చాటుకున్నారు సునీత. ఇక ఇప్పుడు సునీత కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సర్కారు నౌకరి అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో ఆకాష్ హీరోగా నటించాడు. సర్కారు నౌకరి సినిమా జనవరి ఒకటిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తన వాయిస్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు సింగర్ సునీత. ఎన్నో అద్భుతమైన సాంగ్స్ పాడి అలరించారు సునీత. తన వాయిస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను, యాంకర్ గాను తన ప్రతిభను చాటుకున్నారు సునీత. ఇక ఇప్పుడు సునీత కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సర్కారు నౌకరి అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో ఆకాష్ హీరోగా నటించాడు. సర్కారు నౌకరి సినిమా జనవరి ఒకటిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గంగామోని శేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. వైవిధ్యమైన కథతో తెరకెక్కిన సర్కారు నౌకరి సినిమా ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా తన కొడుకు సినిమా చూసి ఎమోషనల్ అయ్యారు సునీత. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
థియేటర్ లో సర్కారు నౌకరి సినిమా చూసిన సునీత అనంతరం మీడియాతో మాట్లాడిన సునీత… నా కలలు నెరవేరాయి అంటూ ఎమోషనల్ అయ్యారు. “విడుదలకు ముందే నేను సినిమా చూశాను. ఎడిటింగ్ సమయంలో నేను సినిమా చూశాను. ఇప్పుడు మరోసారి థియేటర్ లో సినిమా చూశాను. సినిమా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. హీరోగా చేయడం అంత ఈజీ కాదు.” అంటూ ఎమోషనల్ అయ్యారు ఈమె.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.