Mahesh babu – Guntur Karam: ఆ విషయంలో గుంటూరోడికే ప్లస్సు.! ఇది చాలు కదా బొమ్మ హిట్టవడానికి.!
బయట సంక్రాంతి సంబరం మొదలైంది. పండగకొచ్చే సినిమాల సందడి కూడా షూరూ అయింది. పోస్టర్లు.. పాటలు.. ప్రమోషన్లు.. ఇంటర్వ్యూల జోరు ఒక్కసారిగా పెరిపోయింది. అయితే ఈ జోరులోనూ... గుంటూరోడికి ఈ సాలిడ్ ప్లస్ పాయింట్ ఉందంటూ... కొంత మంది నెటిజన్లు నెట్టింట గుర్తు చేస్తున్నారు. ఇది చాలు కదా... రవణగాడి సినిమా హిట్టవడానికి.. అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి... మహేష్, వెంకటేష్, నాగార్జునతో పాటు.. తేజా సజ్జా కూడా బరిలో దిగుతున్నాడు.
బయట సంక్రాంతి సంబరం మొదలైంది. పండగకొచ్చే సినిమాల సందడి కూడా షూరూ అయింది. పోస్టర్లు.. పాటలు.. ప్రమోషన్లు.. ఇంటర్వ్యూల జోరు ఒక్కసారిగా పెరిపోయింది. అయితే ఈ జోరులోనూ… గుంటూరోడికి ఈ సాలిడ్ ప్లస్ పాయింట్ ఉందంటూ… కొంత మంది నెటిజన్లు నెట్టింట గుర్తు చేస్తున్నారు. ఇది చాలు కదా… రవణగాడి సినిమా హిట్టవడానికి.. అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి.. మహేష్, వెంకటేష్, నాగార్జునతో పాటు.. తేజా సజ్జా కూడా బరిలో దిగుతున్నాడు. అయితే మహేష్ గుంటూరు కారం సినిమాలో తప్పితే.. వెంకటేష్ సైంధవ్ సినిమాలోనూ.. నాగార్జున నా సామి రంగ సినిమాలోనూ.. తేజ సజ్జా హనుమాన్ సినిమాలోనూ.. ఓ మాంచి మాస్ సాంగ్ మిస్సైందని గుర్తు చేస్తున్నారు. గుంటూరు కారంలో ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్.. ఈ సినిమాకు అడిషనల్ క్రేజ్ అండ్ బజ్‌ను తీసుకొచ్చిందని.. గుంటూరోడి పేరును సోషల్ మీడియాలో మార్మోగేలా చేసిందని అంటున్నారు. అదే వెంకీ సైంధవ్ సినిమాలో కానీ.. నాగ్ నా సామిరంగ సినిమాలో కానీ.. తేజ హనుమాన్ సినిమాలో కానీ.. ఇలాంటి మాస్ నెంబర్ మిస్సైందని.. దాని వల్లే గుంటూరు కారం క్రేజ్‌తో పోలిస్తే కాస్త వెనబడ్డాయని వాళ్ల నెట్టింట చెబుతున్నారు కొంత మంది ఫిల్మ్ లవర్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

